జిల్లాకు పెట్రోలింగ్ వాహనాలు…ఎస్పీ సింధు శర్మ!

పెట్రోలింగ్ వాహనాలకు జండా ఊపిన ఎస్పీ…జిల్లాకు 20 ఫోర్ వీలర్స్ వాహనాలు మరియు 114 ద్విచక్ర వాహనాలు..100 డయల్ ను సద్వినియోగం చేసుకోవాలన్న ఎస్పీ… జగిత్యాల జిల్లా…. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పోలీసులు...