దుబాయ్‌ చేరిన భారత క్రికెట్ టీమ్…

దుబాయ్‌ / షార్జా /యూఏఈ:  ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ కోసం రోహిత్‌ శర్మ నాయకత్వంలోని భారత జట్టు దుబాయ్‌ చేరుకుంది. రేపటి నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. భారత్‌తో పాటు...