ఉద్యమకారులకు అడుగడుగునా అవమానాలే…!

ఓటు అనే గుద్దుతో టీఆర్‌ఎస్‌ను తరిమేద్దాంమలిదశ ఉద్యమకారుడు టవర్ మక్బుల్ జోగుళాంబ గద్వాల: గద్వాల నియోజకవర్గంలో ఉద్యమకారులకు అడుగడునా అవ మానాలే జరుగుతున్నాయని ఏనాడూ జెండా పట్టని నాయకులను అందలం ఎక్కించి టిక్కెట్లు...