చరిత్ర సృష్టిస్తా అక్బర్ ను ఓడిస్తా….షెహజాది !

అక్బరుద్దీన్ ని ఓడించడమే తన లక్ష్యం అంటున్న షెహజాది… ఎవరు ఈ షహజాది ? భాజపా వ్యూహం… హైదరాబాద్: మజ్లిస్ పార్టీని దెబ్బతీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తున్నది.అందులో భాగంగా బీజేపీ కొత్త ప్లాన్...