ఆలేరులో గెలుపు ఖాయం…మోత్కుపల్లి!

యాదాద్రి భువనగిరి జిల్లా/ ఆలేరు :ఆలేరు నుండి పోటీ చేస్తున్న తనను ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించడం  ఖాయమని మోత్కుపల్లి నర్సింహులు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా...