భర్త హత్యకు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా ప్లాన్ చేసిన భార్య!

ప్రేమ…పెళ్లి…హత్య…ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా హత్యకు ప్లాన్. రామచంద్రపురం, తూ.గో.: ప్రేమించి పెళ్ళి చేసుకున్న భర్త… భార్య చేతిలో హతమయ్యాడు. రామచంద్రపురంలో గతనెల 26న జరిగిన ఈ ఘటనపై పోలీసులు అప్పట్లో అనుమానాస్పద మృతిగా...