ప్రశాంతం గా ముగిసిన పరీక్షలు…!

జగిత్యాల జిల్లా…. ఈ రోజు జిల్లా కేంద్రంలోని 28 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పంచాయతి సెక్రటరీ పరీక్ష ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో పలు పరీక్షా కేంద్రాలను,...