Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

EEROJU TV

ఘోర రోడ్డు ప్రమాదం

ఈరోజుటీవి/కృష్ణ/కంచికచర్ల/క్రైమ్: కృష్ణ జిల్లా కంచికచర్ల శివారులో విజయవాడ నుండి కంచికచర్ల వైపుకు వస్తున్న ద్విచక్రవాహనం హైదరాబాదు నుండి విజయవాడ వైపు గా వెళ్తున్న గుర్తుతెలియని కారు కంచికచర్ల శివారులో బైకును ఢీకొన్న ఘటనలో...

బెడ బుడగ జంగాల కాలనీ అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్యే సంజయ్

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని18 వ వార్డు బెడ బుడగ జంగాల కాలనీలో సంఘం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ బెడ బుడగ జంగాల కుల సంఘం ఎన్నికల్లో మద్దతు గా...

మత్స్య శాఖా సబ్సిడీ వాహనాలు,సామగ్రి పంపిణీ

పంపిణీ కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ మత్స్య శాఖ సబ్సిడీ వాహనాల పంపిణీ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్...

ర్యాగింగ్ చేస్తే కఠినచర్యలు: ఎస్ ఐ ఆరోగ్యం

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్:జగిత్యాల పట్టణంలో పోలీస్ లు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గత కొద్దీ కాలం గా పోకిరీల బెడద నానాటికి పెరుగుతూ యువతులు బెంబేలెత్తుతున్నట్లు తెలుసుకున్న జగిత్యాల పట్టణ పోలీసులు పట్టణం లో ఉన్న...

సర్పంచి అభ్యర్థి గా అత్త-కోడలు నామినేషన్

పెరుగుతున్న ఆశావహులు… ఒకే ఇంటి నుండి ఇద్దరు మహిళలు సర్పంచ్ బరిలో… ధర్మపురి లో వింత అనుభవం.. ఈరోజుటీవి/ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల నేరెళ్ల గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యం లో...

పంటకు నీరు అందించాల్సిందే ?

 డీ 83  బి  కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ… ఈరోజుటీవి/ధర్మారం/టౌన్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేయడం జరిగింది. అనంతరం...

జనాభా లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు

ప్రతిపక్షాలు కావాలనే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి…ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల కాంగ్రెస్ నాయకులు...

ఆపన్న హస్తం అందించిన సత్యసాయి సేవా సంస్థ…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలోని అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలి సర్వం కోల్పోయిన ఒక పేద కుటుంబం, ప్రస్తుతం ఏ తోడు లేక ఒంటరిగా జీవిస్తున్న ఒక మహిళ పోకల చంద్రకళ కు...

టీఎన్జీవో,టిటియు ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని పురాణి పేట పాఠశాలలో బుధవారం రోజున టీఎన్జీవో& టీ టీ యు జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందస్తుగా సంక్రాంతి పండుగ ను పురస్కరించుకుని పురానిపేట ఉన్నత పాఠశాలలో...

పిరం కానున్న కొండగట్టు అంజన్న లడ్డు

ఫిబ్రవరి1 నుంచి ధర అమలు లోకి రానుంది… ఈరోజుటీవీ/కొండగట్టు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం లోని కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఒక్కో లడ్డుపై రూ.5 ఫిబ్రవరి1 నుండి పెరగనుంది ఇప్పటికే దీనిపై దేవాదాయ...

పట్టణ అభివృద్ధికి పాటుపడతా: ఎమ్మెల్యే సంజయ్

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని 27 వ వార్డ్ ఎలుకబావి వార్డు, యస్.సి కాలనీలో ఉన్నటువంటి బోర్ మోటార్ పని చేయక గత కొంతకాలంగా వార్డు ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతుందటము తో...

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరిస్తా: ఎమ్మెల్యే సంజయ్

సమస్య ను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వెల్లడి… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని తెరాస పార్టీ కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో...

వ్యవసాయ శాఖ డైరీ ఆవిష్కరణ

నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ నూతన సంవత్సర డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. ఈ సందర్బంగా...

పరామర్శించిన ఎమ్మెల్యే…

జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి గంగారెడ్డి, మహమ్మద్ కలీం, చిట్యాల రాజన్న, ఇటీవల వృద్ధాప్యం అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను...

విశ్వకర్మ ఉద్యోగుల కాలండర్ ఆవిష్కరణ

ఆవిష్కరణ లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలండర్ ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ...

11న రాహుల్ గాంధీ దుబాయి సభను విజయవంతం చేయండి

రేపు దుబాయిలో రాహుల్ సభ… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ఎఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ ఈనెల 11న యూఏఈ దేశంలోని దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు భారీ సభలో ప్రవాస భారతీయులను...

వందేమాతరం శ్రీనివాస్‌కు అరుదైన అవకాశం…!

ఈరోజుటీవి/ఒంగోలు/టౌన్ : ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు వందేమాతరం శ్రీనివాస్‌కు అరుదైన అవకాశం దక్కింది. రాష్ట్ర సంగీత, నృత్య అకాడమీ చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ హర్షణీయం

వాణీ నగర్ వైశ్య సంఘం సభ్యులు   ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల జిల్లాలోని ఓసి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడంపై హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం...

సర్పంచ్ ఏకగ్రీవం…

ఏకగ్రీవం కావడం తో ఎన్నికల సంఘం తో పాటు ఎమ్మెల్యే నిధులనుండి అక్షరాలా 25 లక్షల నిధులు గ్రామ పంచాయతీ కి రానున్నాయి. ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/కందిగడ్డ తాండ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు...

నిరసన, ర్యాలీ నిర్వహించిన కార్మిక సంఘాలు

ఈరోజుటీవి/జగిత్యాల/కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రతా తో పాటు కనీస వేతనం అలాగే పీఎఫ్,జీపిఎఫ్ వంటి అన్నింటిని భారత దేశం...

ఔదార్యాన్ని చాటుకున్న ‘ఫ్రెండ్లీ’ పోలీస్…

జిల్లాలో తమదైన ముద్ర వేస్తున్న పోలీసు శాఖ అధికారులు… మొన్న ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ శాంతయ్య… నేడు డిస్ట్రిక్ట్ గార్డ్ గా విధులు నిర్వహణలో ఉండే షేక్ అంజద్… ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్:...

కంచికచర్ల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి దుర్మరణం…

పాఠశాల నిర్వహణ లోపం తో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది… ఈరోజుటీవి/కృష్ణ/కంచికచర్ల: జాతీయ రహదారి పై జరుగుతున్న 5కే రన్ చూసేందుకు స్కూల్ భవనం ఎక్కిన 8వ తరగతి విద్యార్థి నాగార్జున సాయిబాబా...

తూనికలు కొలతల శాఖ దాడులు

తూనికలు కొలతల శాఖ దాడులు

ఈరోజుటీవి/పశ్చిమగోదావరి జిల్లా: తణుకు లోని పలు కూరగాయలు, మాంసాహార దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు.. ఇన్స్పెక్టర్ బి. కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో స్థానిక ఎన్ టీ ఆర్...

65 కి చేరిన కొండగట్టు ప్రమాద మృతులు

హామీలు వట్టి నీటి మూటలైన వైనం… పూర్తి స్థాయిలో వైద్యం అందించని దౌర్భగ్యపు స్థితిలో  రాష్ట్ర సర్కార్… చివరికి మృత్యువొడిలోకి. దాచిన చిత్రాలు తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పరామర్శ  ఈరోజుటీవి/కొండగట్టు/క్రైమ్: దేశ...

సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చ

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ట్రానికున్న...

నూతన కాలమనిని ఆవిష్కరించిన కాశీ విశాలాక్షి నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ సభ్యులు

నూతన కాలమనిని ఆవిష్కరించిన కాశీ విశాలాక్షి నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ సభ్యులు

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీవాణి జూనియర్ కళాశాలలో ఎస్.కె.ఎల్.ఎన్.ఆర్ బిఇడీ కళాశాల కాశీ సత్రం ఓం కాశీ విశాలక్షి సనాతన నిత్యాన్నదాన ట్రస్ట్ సంత్రం వారిచే నూతన...

పంచాయతీ ఎన్నికల విధులనుండి ఆర్డీవో ను తప్పించాల్సిందే ?

ఈరోజుటీవి/రాయికల్/టౌన్:జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో ఈ రోజు మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా అధికారుల తీరు మారలేదని,జగిత్యాల...

ఘనం గా జన్మభూమి మన ఊరు కార్యక్రమం

  కర్నూలు జిల్లా,మహానంది/తిమ్మాపురం,ఈరోజు టీవీ న్యూస్: నిన్న జరిగిన 6 వ విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమం ఆదివారం నాడు మహానంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలోని అంకాల పరమేశ్వరి దేవి ఆలయం...

జన్మభూమి మా ఊరు

ఈరోజుటీవి/కృష్ణ/పెనమలూరు: పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వైద్య శిబిరాలు, వెటర్నరీ క్యాంపులను సందర్శించారు. అలాగే పుంగనూరు ఆవులు,...

సమ్మెలో డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ

ఆగిపోనున్న మూడు,నాలుగు చక్రాల కిరాయి వాహనాలు తెలంగాణ టాక్సీ అండ్ డ్రైవర్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, మోటార్ వాహన (సవరణ) బిల్లు 2017 కు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న చైర్మన్ షేక్. సలావుద్దీన్....

ఎన్నికలకు సిద్ధం కండి

ఈరోజుటీవి/మహబూబ్ నగర్/భూత్పూర్: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో భూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డోకూర్ పవన్ కుమార్....

జాతీయ స్థాయి క్రీడలకు జిల్లా విద్యార్థి వంశీ కృష్ణ కు చోటు…

నాకు చాలా గర్వంగా ఉంది తండ్రి శ్రీనివాస్…. ఈరోజుటీవి/మంచిర్యాల/జగిత్యాల జిల్లా బ్యూరో: మంచిర్యాల లో జరిగిన అండర్19 రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతి జిల్లా నుండి...

యూనిఫామ్ సర్వీసెస్ డెలివరీ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ సింధు శర్మ

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డి జి పి శ్రీ. ఎం మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్సు లో పాల్గొన్న జిల్లా ఎస్ పి శ్రీ సింధు శర్మ...

షీ టీం పై అవగాహన

ఈరోజుటీవి/జగిత్యాల/ధరూరు క్యాంపు : ఈ రోజు ధరూర్ క్యాంపు లోని గవర్నమెంట్ స్కూల్లో షీ టీమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో ఏఎస్సై వలి బేగ్ మాట్లాడుతూ ఆడవారి కోసమే షీ...

ఎడారి దేశం లో ఆదుకున్న గల్ఫ్ సమితి…!

గల్ఫ్ బాటలో అనారోగ్యం పాలు… దిక్కు తోచని స్థితిలో అక్కున చేర్చుకుని తెలంగాణ కార్మికుడికి అండగా తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ శాఖ.. ఆపన్న హస్తం అందించి మాతృదేశానికి అన్ని తామైన వైనం…...

ఐఏఎస్ అధికారి చంద్రకళ ఇంటిపై సీబీఐ దాడులు.

ఈరోజుటీవి/కరీంనగర్ /లక్నో: ఏకకాలంలో 12 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు చంద్రకళ స్వస్థలమైన కరీంనగర్ జిల్లాలో దాడులు...

ఇంజిన్ లో సమస్య అత్యవసరంగా లాండ్ చేసిన ఇండిగో విమానం

ఈరోజుటీవి/ చెన్నై: చెన్నై- కలకత్తా విమానంలో ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున భయపడ్డారు. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం జనవరి 3 న చెన్నై – కలకత్తా మార్గంలో పనిచేస్తున్న ఫ్లైట్ 6E 923...

ప్రగతి భవన్ లో కేటీఆర్ సమావేశం

కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం తో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం… ఈరోజుటీవి/హైదరాబాదు/ప్రగతిభవన్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో హుజూర్ నగర్, చొప్పదండి నియోజకవర్గ...

భాషాపండితులకు సమానపనికి సమాన వేతనం అంధించాలి

ఆర్.యు.పి.పి.టి. జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ వినతి పత్రం… RUPP-T JAGTIAL జిల్లా శాఖ పక్షాణ వినతి పత్రం సమర్పిస్తున్న పండిత పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్...

‘పది’ ఫలితాలలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలి

జిల్లా కలెక్టర్ డా. శరత్…జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జిల్లా కేంద్రంలోని పొన్నాల గార్డెన్స్ లో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నఉత్తేజం కార్యక్రమం పై ప్రభుత్వ...

లూయిస్ బ్రెయిలి 110 వ జన్మదిన వేడుకలు

ఈరోజుటీవి/జగిత్యాల/కలెక్టరేట్: జగిత్యాల పట్టణంలో ని ఐఎంఏ హల్ లో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంస్థ, బ్లైండ్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలి 110 వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక శాసన...

మున్నూరుకాపు కాలెండర్ ఆవిష్కణలో ఎమ్మెల్యే : డా. సంజయ్

ఈరోజుటీవి/జగిత్యాల/బ్యూరో :  హనుమాన్ వాడ బి.యల్ మినీ ఫంక్షన్ హాల్ లో జగిత్యాల పట్టణ మున్నూరు కాపు సంఘం కాలమనిని ఆవిష్కరించిన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్.సంజయ్ మాట్లాడుతూ తెరాస...

మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డం కాదు

హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణకు పంచాయతీ ఎన్నికల కోడ్ అడ్డం కాదని తెలంగాణ ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఫిబ్రవరిలోనే జరుగుతుందనుకున్న విస్తరణ మళ్లీ ఈనెలలో జరగవచ్చుననే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో మంత్రి...

అయోధ్య కేసుపై సుప్రీం కీలక నిర్ణయం

ఈరోజుటీవి/న్యూఢిల్లీ: రామ జన్మభూమి- బాబ్రీ మసీదు కేసును కొత్త ధర్మాసనానికి అప్పగించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అయోధ్య వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్...

ఏపీ హైకోర్టు తీర్పుతో కోడి కత్తి దాడి కేసులో ఊహించని మలుపు

దాచిన చిత్రం అమరావతి: విశాఖపట్నంలో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. జగన్‌పై కత్తి దాడి కేసును ఏపీ హైకోర్టు జాతీయ...

వైసీపీలోకి సినీనటుడు అలీ..ముహూర్తం ఫిక్స్!

రాజకీయ చదరంగం లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరనేది నిజమే దానికి ఇదే మంచి ఉదాహరణ అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు… హైదరాబాద్: సినీనటుడు అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గత నెల...

ఢిల్లీలో కూలిన ఫ్యాక్టరీ…ఏడుగురు మృతి?

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. మోతీనగర్‌లోని సుదర్శన్ పార్క్ దగ్గర మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనంలోని కొంతభాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి...

గోదావరి నీరు భారీగా లీకేజీ..ఇక హైదరాబాద్‌కు నేడు, రేపు నీటి సరఫరా బంద్‌

దాచిన చిత్రం  ఈరోజుటీవి/హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాలకు శుక్ర, శనివారం నీటి సరఫరా ఉండదని వాటర్‌బోర్డు అధికారులు వెల్లడించారు. మల్లారం-బొమ్మకల్‌ మధ్యలోని తోటపల్లి వద్ద గోదావరి నీరు భారీగా లీకేజీ అవుతుండడంతో పైపులైను...

భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఈరోజుటీవి/రంగారెడ్డి/క్రైమ్: గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణాను ఎస్‌వోటీ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. రూ. 13.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను కంటైనర్‌లో తరలిస్తున్నారు. శంషాబాద్...

రూ. 2 వేల నోటుపై కేంద్రం సంచలన నిర్ణయం

ఈరోజుటీవి/న్యూ ఢిల్లీ/ బ్యూరో చీఫ్: పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రం ప్రవేశ పెట్టిన రూ. 2 వేల నోటును ఉపసంహరించుకోబోతున్నారంటూ గత కొద్ది కాలంగా హల్ చల్ చేస్తున్న వార్తలకు ఇప్పుడు కేంద్రం...

సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

2019లో పండగలు ..సెలవులు ఇవిగో! జనవరి 15న సంక్రాంతి ఏప్రిల్ 6న ఉగాది సెప్టెంబర్ 2న వినాయక చవితి అక్టోబర్ 8న దసరా, 27న దీపావళి కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రపంచమంతా నూతన...

అదృశ్యం…?

అదృశ్యమైన పదో తరగతి విద్యార్ధినులు… ఈరోజుటీవి/తిరుపతి/బ్యూరో : నగరంలో విద్యార్థినుల మిస్సింగ్‌ కలకలం రేపుతోంది. ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి వెళ్లిన ముగ్గురు పదో తరగతి విద్యార్ధినులు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల...

ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న బిందు, కనకదుర్గ… ఈరోజుటీవి/న్యూఢిల్లీ/బ్యూరోచీఫ్ : బిందు అమ్మినికి 42 ఏళ్లు. కనకదుర్గకు 41 ఏళ్లు, వీరిరువురు బుధవారం తెల్లవారు జామున శబరిమలలోని అయ్యప్ప ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించి చరిత్ర...

భక్తులే ఆ మహిళలకు అండగా నిలిచారు: కేరళ సీఎం

తిరువనంతపురం: నిన్న శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలకు భక్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాలేదని కేరళ సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు. ‘‘భక్తులు స్వయంగా ఆ ఇద్దరు మహిళలకు సాయం...

ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి వర్క్ షాప్

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ఈ రోజు నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఐఎంఏ హాల్ లో గురువారం జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ పి శ్రీధర్ అధ్యక్షతన జిల్లాస్థాయి వైద్యాధికారులకు, సూపర్వైజర్లకు వర్క్ షాప్ నిర్వహించడం...

ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

కోరుట్ల పట్టణం లో జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే విగ్రహాలను  ఏర్పాటు చేయాలన్న ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ..తహిసీల్దార్ కు వినతి పత్రం. సామాజిక సంస్కరణోధ్యకారుడు జ్యోతిరావు పూలే, సామాజిక విప్లవకారిణి, భారతదేశపు తోలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి...

ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు

క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.. ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో షెడ్యూల్డ్ కులాల జగిత్యాల జిల్లా స్థాయి వసతి గృహముల క్రీడోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే...

రోడ్డెక్కిన వృద్ధురాలు..!

పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపణ…కనిపెంచిన కన్న తల్లిని కాదని పో అని గెంటేశారు.. ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్: పట్టణంలోని అంగడి బజార్ సమీపంలోని వృద్ధురాలు తను వృద్ధాప్యంలో ఉన్న తనను కొడుకులు పట్టించుకోవడం...

భూకబ్జా పై తహశీల్దార్ కు ఫిర్యాదు

ఈరోజుటీవి/బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్...

ఆధార్…బేజార్…?

ఆధార్ కోసం అవస్థలు.! ప్రొద్దున్నే వస్తారు… ఏ పాగాలో.. ఏ చీకటి పడే సమయానికి అయినా పని అయితదా అంటే ఏమో నే అక్కడ దొరికే సమాధానం… కూర్చొనికి సరిపడా కుర్సీలు ఉండవ్,...

మున్సిపల్ నూతన భవనం ప్రారంభం , ప్రత్యేక పూజలు

పాల్గొన్న ఫ్తెళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే, నువ్వుల ప్రసన్న మున్సిపల్ చ్తెర్మన్, వేణుగోపాల రెడ్డి మున్సిపల్ కమీషనర్…. ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అత్యాధునిక అంగులతో నిర్మించిన మున్సిపల్...

పబ్ లో నుంచి పల్లెటూరి కి చేరిన అశ్లీల డాన్సులు !

మద్యం మత్తు లో చిందేస్తున్న యవత, మరియు గ్రామస్థులు…భారీగా డబ్బులు వసూలు చేస్తున్న రికార్డింగ్ డాన్స్ నిర్వహకులు… ఈరోజుటీవి/కంచికచర్ల/క్రైమ్: కంచికచర్ల మండలం యస్ అమరవరం గ్రామంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న రికార్డింగ్ డాన్సు...

అటు ఎంపీల సస్పెన్షన్… ఇటు విద్యార్థుల అరెస్ట్ !

లోక్ సభలో టీడీపీకి షాక్.. 11 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన స్పీకర్! ప్రత్యేకహోదాపై టీడీపీ నేతల ఆందోళన..సభ నుంచి బయటకు రాని టీడీపీ ఎంపీలు…9 మంది అన్నాడీఎంకే సభ్యులపైనా వేటు…నిరసన, ధర్నా కు...

క్రాంతి జ్యోతి చదువుల తల్లి సరస్వతి-సావిత్రి బాయి పూలే జయంతి

ఈరోజుటీవి/జగిత్యాల/బ్యూరో: సావిత్రి బాయిపూలే జయంతి జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆమె గొప్పతనం మనం తెలుసు కోవలసిందే, మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన,...

టిప్పర్ ఢీ కొని ఇద్దరు మృతి

టిప్పర్ అతివేగం ప్రాణాలు తీసిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న విషయం… ఈరోజుటీవి/హైదరాబాద్/లంగర్ హౌజ్: హైదరాబాద్ లంగర్ హౌస్ లో దారుణం టిప్పర్ వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన పిల్లర్ నెంబర్...

సమస్యల సుడిగుండం లో కుర్మపల్లి సర్కారు బడి

స్కూల్ సమస్యలు పరిష్కరించాలన్న శ్రీపాతుల మనోహర్ ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు.. ఈరోజుటీవి/జగిత్యాల్ జిల్లా/కుర్మపల్లి: ఈ రోజు జెడ్పిహెచ్ఎస్ స్కూలు విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. స్కూల్ లో డోర్ మరియు కిటికీలు...

ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం కావాలి : కేటీఆర్

ఈరోజుటీవి/రాజన్నసిరిసిల్ల/బ్యూరో: పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు రూ. 10 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 15 లక్షలు ఇస్తానని కేటీఆర్...

మంత్రి వర్గ విస్తరణ ఆగిందేందుకో ?

ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో: ఎన్నికలు జరిగి రోజులు, వారాలు గడుస్తూ పోతున్నాయి. కానీ మంచి ముహూర్తమే దొరకడం లేదా అంటూ ప్రతిపక్షాల నాయకులు కొందరు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి భయపడుతున్నారా? మంత్రి...

హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా…

హైదరాబాద్/రాజ్ భవన్/బ్యూరో: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ శ్రీ నరసింహన్ ప్రమాణ స్వీకారం...

టిఆర్ఎస్ లో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ మాజీ ఎంపీ?

అజారుద్దీన్, అసదుద్దీన్ కుమార్తె వివాహం లో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంతనాలు… అసదుద్దీన్ తో దగ్గరి సంబంధాలే దీనికి కారణం అని తెలుస్తోంది…పార్టీ ద్వారా తనకు మేలు జరిగింది కానీ, పార్టీకి...

ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్ : ఈసీ

హైదరాబాద్ : తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేశారు రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి. ఈ సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ లో మాట్లాడిన నాగిరెడ్డి..మూడు విడతలుగా తెలంగాణ...

లోక్‌సభ స్థానాలన్నీ కాంగ్రెస్‌ ఖాతాలోనే

రాహుల్‌ ప్రధాని కావడం ఖాయం: ఉత్తమ్‌ ఈరోజుటీవి /మేళ్లచెర్వు రూరల్‌ : రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ధీమా...

త్వరలో గజ్వేల్‌కు రైలు..!

తుది దశకు చేరిన మనోహరాబాద్- గజ్వేల్ మార్గం పనులు..మార్చి నెలాఖరులో ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు… ఈరోజుటీవి/హైదరాబాద్/గజ్వేల్: మనోహరాబాద్- కొత్తపల్లి నూతన రైలు మార్గంలో మొదటి దశ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి....

వస్త్ర గోదాం లో అగ్నిప్రమాదం

ఆరు లక్షల ఆస్తి నష్టం… ఈరోజుటీవి/మండపేట/క్రైమ్: గాంధీనగర్ రెండవ వీధిలోని ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మంటలు చెలరేగాయి....

చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు: కేసీఆర్

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఈ దఫాలోనే ఎత్తిపోతల పథకాలు పూర్తి: సీఎం కేసీఆర్‌ ఈరోజుటీవి /హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రజలకు ఇప్పటి వరకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించినట్లుగానే.. ఇకపై చెవి,...

తరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య ?

జగిత్యాల పట్టణంలోని గీతావిద్యాలయం స్కూల్ లో ఆరవతరగతి గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న దినేష్ అనే 10వ తరగతి విద్యార్థి. ఆత్మహత్య కాదు హత్య అని భావిస్తున్న కుటుంబ సభ్యులు. హత్యనా? ఆత్మహత్యనా...

ప్రాజెక్టుల సందర్శనలో : కేసీఆర్.

ఈరోజుటీవి/కరీంనగర్/బ్యూరో: ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టు, పరిధిలోని మేడిగడ్డ బ్యారేజి, కన్నెపల్లి పంపుహౌస్‌లను సందర్శించారు. పనుల పురోగతిని పరిశీలించారు. అక్కడికక్కడే పలు సూచనలు...

కరీంనగర్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

ఈరోజుటీవి/కరీంనగర్/బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనుల పరిశీలన కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు.ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్మాణం అవుతున్న...

కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం హాజరైన ఉమ్మడి జిల్లాల డీసీసీ అధ్యక్షుడు ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం లోని కేబీఆర్ గార్డెన్ లో ఆలేరు...

అకడమిక్ బుక్ ఫెయిర్ లో పాల్గొన్న ఎంఈవో

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్ : జిల్లా కేంద్రం లో బ్రాహ్మణవాడ లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో విద్యార్థుల ఆద్వర్యం లో ఘనంగా జరిగిన అకడమిక్ ఫెయిర్-2018 ముఖ్య అధితిగా విచ్చేసిన ఎంఈవో నారాయణ తో...

ప్రజావాణిలో మాజీ సీఎల్పీ ఉప నేత జీవన్ రెడ్డి వినతి పత్రం

ఈరోజుటీవి/జగిత్యాల/కలెక్టరేట్ : జిల్లా లో గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల కై జరిగిన రిజర్వేషన్ల ప్రక్రియ నిర్ణయించడంలో ఉన్నటువంటి అవకతవకలు సరి చేయాలని ప్రజావాణి లో జాయింట్ కలెక్టర్ రాజేశం కు మాజీ...

పుస్తక ఆవిష్కరణ లో పాల్గొన్న బీసీ కమీషన్ ఛైర్మెన్

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్ : జిల్లా కేంద్రం లోని ఎస్.కె.ఎల్.ఎన్.ఆర్ బీఈడీ కళాశాలలో బి.ఎస్. రాములు సమగ్ర పరిశీలన పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా విచ్చేసిన రాష్ట్ర బి.సి....

గల్ఫ్ గడ్డ మీద ఘనం గా ఎల్లాల శ్రీనన్న జన్మదిన వేడుకలు

దుబాయ్ లో ప్రముఖ చిన్నపిల్లలా వైద్యులు, సామాజిక సేవకులు డాక్టర్ ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు…ముఖ్యఅతిథి గా తెలంగాణ ప్రముఖ రచయిత,నిర్మాత శ్రీ రాజమౌళి.. ఈరోజుటీవి/గల్ఫ్/దుబాయ్: దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి ఆధ్వర్యంలో...

వాల్మీకి ఆవాసంలో చలి దుస్తుల పంపిణీ లో ఎల్లాల శ్రీనన్న సేవా సమితి

వాల్మీకి ఆవాసం చిన్నారుల మధ్యన ఘనం గా ఎల్లాల శ్రీనన్న జన్మదిన వేడుకలు…రగ్గులు, తీపి వస్తువుల పంపిణీ లో ఎల్లాల సమితి సభ్యులు… ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ప్రముఖ వైద్య నిపుణులు సామాజిక సేవకులు డా:...

చట్టం ను పక్కాగా అమలు చేయాల్సిందే?

విద్యాహక్కు చట్టం పక్కాగా అమలు చేసి పండితులను స్కూల్ అసిస్టెంట్స్ గా గుర్తించాలి…ఆర్.యు.పి.పి.టి. జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్.. ఈరోజుటీవి/రాయికల్: రాష్ట్రంలోని తెలుగు, హింది, ఉర్దూ భాషలు బోధిస్తున్న భాషాపండితులు...

తెలంగాణ పంచాయతీపై కఠిన ఆంక్షలు!

బెయిల్‌పై ఉన్నా ఐపీపెట్టినా అనర్హులే – కాంట్రాక్టర్లు ఉద్యోగులు పోటీచేయరాదు ఈరోజుటీవి/హైదరాబాదు/బ్యూరో:తెలంగాణ లో గ్రామా పంచాయతీ ఎన్నికల నేపధ్యం లో ఆంక్షలు మరింత కఠినతరమైనవి అవి ఏంటో తెలుసా. వివరాల్లోకి వెళితే (అభ్యర్థులను...

మీ అందరివాడిగా నన్ను ఎమ్మెల్సీ గా గెలిపిస్తే మీ కోసమే నిరంతరం శ్రమిస్తా…

ఓనమాలు నేర్చిన మొదటి నుండి పదవతరగతి వరకు సర్కారు బడిలో చదివా… ఉద్యోగం లో చేరిన నాటి నుండి ఎన్నో సమస్యలు చూసా…. వయస్సులో చిన్న వాడినే కావొచ్చు గాక, కానీ నా...

జిల్లాలో తగ్గుముఖం పట్టిన క్రైమ్ ?

ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రభావమేమో ? గతేడాదితో పోలిస్తే 29 కేసులు తక్కువ నమోదు ! స్పష్టం చేసిన ఎస్పీ సింధు శర్మ… ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్: జిల్లా పరిధిలో 2018 లో 2243 కేసులు నమోదు గతేడాది నమోదు...

దొంగతనాలను అరికడతాం : హోమ్ మినిష్టర్ అలీ

రాచకొండ సిపి మహేష్‌భగవత్‌కు ఆదేశాలిచ్చామని వివరణ… ఈరోజుటీవి /హైదరాబాద్/క్రైమ్: హైదారాబాద్ నగరంలో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన దొంగలను అనతికాలంలో పట్టుకుని వారి ఆట కట్టిస్తామని హోంమంత్రి మహబూద్ ఆలీ పేర్కొన్నారు. చైన్...

ప్రత్యేక డ్రైవ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు: కేటీఆర్

నూతన ఓటర్ల చేరిక మరియు సవరణ కోసం టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక డ్రైవ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్…ఎలక్షన్ కమిషన్ కల్పించిన ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని పార్టీ శ్రేణులకు...

బీసీ సంఘాల ధర్నా

బీసీ రిజర్వేషన్లు పెంచాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునూరు నర్సింహా ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/కలెక్టరేట్: పంచాయితీ రాజ్ రిజర్వేషన్ లో బీసీ లకు 34%నుండి 23% శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా...

గొల్లపల్లి మండల కేంద్రం లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఈరోజుటీవి/గొల్లపల్లి: ఈ రోజున గొల్లపెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి స్వీట్లు పంపిణీ చేసి కాంగ్రెస్ పార్టీ ఒక...

తొవ్వ పొడుగునా జ్యోతుల తో

ఈరోజుటీవి/కేరళ/సన్నిధానం:దేవభూమి కేరళలో ఉత్తరం నుండి దక్షిణం దాకా 750 కిలోమీటర్లు బారున రోడ్డు ప్రక్క అయ్యప్ప జ్యోతితో నిలబడి శబరిమల సాంప్రదాయాలు కాపాడాలని కోరుతున్న మాతృ మూర్తులు. స్వాతంత్ర సంగ్రామం తరువాత అంతటి...

ప్రవాసి భారతీయ దివస్ నిర్వహణ తేదీని మార్చడం మహాత్మా గాంధీని అవమానించడమే ?

దాచిన చిత్రం ప్రవాసుల మనసులను గాయపర్చిన బిజెపి….అటల్ బిహారీ వాజపేయి నిర్ణయాన్ని అపహాస్యం చేసిన నరేంద్ర మోదీ…బిజెపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జనవరి 9న ‘ఆమ్ ప్రవాసి భారతీయ దివస్’ నిర్వహిస్తాము. 9...

మెడికల్ రిప్ ల సమ్మె

గోడ ప్రతిక ఆవిష్కరణ…. పాల్గొన్న టి.ఎం.ఎస్.ఆర్.యు. జిల్లా నాయకులు. ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనవరి మాసం 8.9వ తేదీల్లో చేపడుతున్న దేశ వ్యాప్త సమ్మెలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొని సమ్మెను...

ఆంధ్ర,తెలంగాణలకు…హైకోర్టు విభజనకు లైన్ క్లియర్!

ఈరోజుటీవి /బ్యూరో/ఢిల్లీ : హైకోర్టును విభజిస్తూ గెజిట్ నోఫికేషన్ జారీ చేసిన రాష్ట్రపతి. హైకోర్టు విభజనపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది.జనవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణకు , ఆంధ్రప్రదేశ్ కు...

పాఠశాలకు డెస్కులు, కుర్చీల పంపిణీలో ఎల్లాల శ్రీనన్న సేవా సమితి

కార్యక్రమం లో పాల్గొన్న ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డా ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి మరియు గల్ఫ్ ప్రవాస కార్మికులు… ఈరోజుటీవి/పెగడపల్లి/నరసింహునిపేట: జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండలం నరసింహునిపేట గ్రామం లోని ప్రభుత్వ...

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

జగిత్యాల లో అఖిలపక్ష నేతలు సమావేశం… ఈరోజుటీవి/జగిత్యాల జిల్లా బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే మున్సిపల్, గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు 53 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, జగిత్యాల...

సడెన్ బ్రేకులు…నష్టపోయిన కార్ల యజమానులు!

ఈరోజుటీవి/జగిత్యాల/కరీంనగర్ రోడ్/క్రైమ్: ఆటో డ్రైవర్ సడన్ బ్రేకుల వల్ల వెనకాలే వస్తున్న కార్ల యజమానులు భారీ నష్టాన్ని చవి చూడాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెలితే జగిత్యాల – కరీంనగర్ రోడ్ దరూర్...

నంద్యాల లో ఎసిబి మెరుపు దాడులు

ఆళ్లగడ్డ ఎమ్మార్వో ఇంటి మీద ఎసిబి మెరుపు దాడులు….ఏక  కాలం లో అయిదు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎసిబి సోదాలు డీఎస్పీ ఆధ్వర్యంలో నంద్యాల సాయిబాబా నగర్ లోని టీచర్స్ కాలనీ...

29న టీవీ చానళ్లు ఆగిపోవు: ట్రాయ్‌

ఈరోజుటీవి/న్యూఢిల్లీ/హైదరాబాద్‌ డిసెంబరు 27: ఈ నెల 29 నుంచి అమలులోకి రానున్న కొత్త కేబుల్‌ నిబంధనల వల్ల టీవీ చానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్‌) స్పష్టం చేసింది....

పొగ మంచుతో ప్రజల కష్టాలు

ఈరోజుటీవి/కృష్ణాజిల్లా/ నందిగామ: గత రెండు రోజులుగా కురుస్తున్న టువంటి ఎడతెరపిలేని మంచు కి నందిగామ ప్రాంతమంతా మంచుతో పరుచుక బోయింది. ఈ నేపధ్యం లో ప్రజలు ఒకింత భాదకు గురైయ్యారని చెప్పుకోవచ్చును. ఇది...

వరుస పేలుళ్లకు ప్రణాళిక !

ఎన్ఐఏ ఐసిస్ మాడ్యూల్ విగ్రహాలు….10 ఉత్తర ప్రదేశ్లో జరిగినట్లు తెలుస్తోంది? వీవీఐపీ లు లక్ష్యం గా ‘వరుస పేలుళ్లు ప్రణాళిక… ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల వద్ద జరిపిన దాడుల్లో దేశీయంగా తయారుచేసిన రాకెట్...

రెండొందల ఏళ్ల చరిత్ర కలిగిన పురాతనమైన చర్చి

పురాతనమైన చర్చి అపురూప కట్టడం ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు …. ఈరోజుటీవి/కృష్ణ/రాఘవాపురం: కృష్ణాజిల్లా నందిగామ మండలం రాఘవపురం గ్రామం లో రెండు వందల ఏళ్ల చరిత్ర కలిగిన చర్చి నందిగామ కు అతి చేరువలో...

శ్రీధర్ బాబు కి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఎవరు ఆవేదన చెందొద్దని అభిమానులకు వెల్లడి… ఈరోజుటీవి/క్రైమ్/సిద్ధిపేట: దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని ని నుండి హైదరాబాదు వెళ్తుండగా మార్గమధ్యలో అనగా సిద్దిపేట సమీపంలో ప్రయాణిస్తున్న కారును పంది ఢీకొట్టినది. కాస్త వేగం ఎక్కువగా...

గేట్ల అమరిక ప్రారంభం

పోలవరం ప్రాజెక్టులో ప్రతిష్టాకరమైన అంకం కు మొదలు… ఈరోజుటీవి/బ్యూరో/పోలవరం: సోమవారం పోలవరం ప్రాజెక్టులో ప్రతిష్టాకరమైన అతి ముఖ్యమైన గేట్ల అమరిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ గౌ.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి జలవనరులశాఖ మంత్రి శ్రీ దేవినేని...

పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కరణ

ఈరోజుటీవి/బ్యూరో చీఫ్/పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టులో కీలకమైన తొలి గేట్ పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత ముఖ్యమంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల...

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ !

ఛత్రపతి శివాజీ విగ్రహం కోసం అక్షరాల రూ. 3 వేల 6 వందల 43 కోట్ల 78 లక్షలతో… ఈరోజుటీవి/బ్యూరో చీఫ్/ముంబై : అరేబియా మహాసముద్రంలో ఏర్పాటు చేయనున్న మరాఠీ మహారాజు ఛత్రపతి...

జిల్లాలో ఘనం గా క్రిస్మస్ వేడుకలు

ప్రపంచం లో ఎక్కువ శాతం మంది క్రైస్తవ మతం ఆచరిస్తున్నారని స్పష్టం…నియోజకవర్గంలో చర్చ్ లకు క్రిస్మస్ కేక్ లు అందవేత… ఈరోజుటీవి/ జగిత్యాల/ టౌన్ : సి యస్.ఐ చర్చ్ లో క్రిస్మస్...

శ్రీశైలం ఆలయ వేదపండితుడి సస్పెన్షన్

ఈరోజుటీవి/కర్నూలు /శ్రీశైలం : శ్రీశైల భ్రమరాంబ ఆలయ ప్రధాన వేదపండితుడు గంటి రాధాకృష్ణ‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో అర్ధరాత్రి తాంత్రిక పూజలు, హోమాలు నిర్వహించారని రాధాకృష్ణపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో...

ఫ్రంట్..గింట్ జాన్తా నై..కేసీఆర్‌కు షాకిచ్చిన పట్నాయక్..!

బిజూ జనతాదళ్‌తో జట్టు కడతా… ఫెడరల్ ఈరోజుటీవి/హైదరాబాద్/చీఫ్ బ్యూరో: ఫ్రంట్ పెడతా అంతూ.. ఎగేసుకుని పోయిన కేసీఆర్..కు ఒడిషా సీఎం పట్నాయక్..తనకు అలవాటైన పెయింంటింగ్ ను కేసీఆర్ మొహానికి పూసి… గుళ్లకు పంపించారు....

తండ్రి బాటలో తనయుడు…!

చెట్టొకటి అయితే విత్తనం మరొకటి అవుద్దా అన్న నానుడి ని నిజం చేసిన  ఎల్లాల తనయుడు…చిట్టి చేతులతో పెద్ద సాయం..ఎందరికో ఆదర్శంగా ! విద్యార్థినికి చేయూత నిస్తున్న డా. ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి తనయుడు...

కలెక్టరుకు మొర పెట్టుకున్న గిరిజన బిడ్డ

ఈరోజుటీవి/జగిత్యాల/కలెక్టరేట్/క్రైమ్: తెలంగాణ లో ఎన్నికల ముచ్చట అధికారికంగా గడిచినప్పటికీ  రాష్ట్రం లో ఇంకా దాని తాలూకు కొన్ని విషయాలు ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యం లో జగిత్యాల జిల్లా...

మరిన్ని సీట్ల తో ముందుకు వెళ్తాము… అమిత్ షా

2014 కన్నా ఈ పర్యాయం ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని ఈ సందర్భంగా అమిత్ షా భరోసా ఈరోజు టీవీ/హైదరాబాద్/బ్యూరో చీఫ్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో బీహార్ లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు...

వైభవంగా సోమేశ్వర స్వామికి అన్నాభిషేకం

అభిషేకం ఘనం గా నిర్వహించిన అర్చకులు ఈరోజుటీవి/పశ్చిమగోదావరి జిల్లా/పెనుమంట్ర మండలం: ప్రక్రుతి విపత్తుల వలన వచ్చే ప్రమాదాలు తగ్గాలని ఉద్దేశ్యం తో ఈ అభిషేకం నిర్వహిచాం అని తెలియజేసిన ఆలయ ప్రధాన అర్చకులు...

భువనగిరి లో తెరాస విసృత స్థాయి కార్యకర్తల సమావేశం

ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి : ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్నికల్లో ఏ విధంగా న్తెతే పనిచేశారో ప్రతి కార్యకర్త రాబోయే ఎంపీ ఎన్నికలలో కూడ అదే విధంగా పని చేసి చంద్రబాబు నాయుడు -అలాగే కాంగ్రెస్ పార్టీ...

కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం

ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నేడు భువనగిరి లోని ఓ గార్డెన్ లో జరిగింది..ఈ సమావేశం కు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ...

వైద్యం వికటించి ఉన్న ప్రాణం పోయింది

ఈరోజుటీవి/కృష్ణా ఇబ్రహీంపట్నం/క్రైమ్:కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం విజయ డెంటల్&ఫామిలీ క్లినిక్ హాస్పిటల్ వైద్యం వికటించి కుంచడా.రమణ(55)అనే వ్యక్తి మృతి..గత వారం రోజులుగా టైఫాయిడ్ తో బాధపడుతున్న రమణ వైద్యం నిమిత్తం రాగ ఇంజెక్షన్ చేయడంతో...

పట్టభద్రుల పరీక్షలో పరేషాన్

ఉయ్యూరు శ్రీ విశ్వశాంతిలో ఘటన…తమ భవిష్యత్తుల తో ఆడుకుంటున్నారని కన్నెర్ర ?…లక్షలు వెచ్చించి చదివితే మా జీవితాల తో ఆటలాడుకుంటున్నారా అంటూ ఆగ్రహం… దుబాయ్ నుండి గంపెడు ఆశతో వచ్చిన మహిళా ఈరోజుటీవి/ఉయ్యూరు/క్రైమ్:...

జనవరి 27 తేదీపై పునరాలోచన చేయాలి.

ఈరోజుటీవి/రాయికల్: తెలంగాణ లో స్థానిక ఎన్నికలు 27 జనవరిన 2019 న మూడవ విడత ఎన్నికలు జరిగే అవకాశం వుందని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుచున్న, దినపత్రికల్లో ముద్రితమైన సమాచారం సందర్భంగా తమరికి...

తపాల ఉద్యోగుల సమ్మె

ఈరోజుటివి/యాదాద్రి భువనగిరి: తమ సమస్యలు పరిష్కారించాలని గ్రామీణ తపాల ఉద్యోగులు గత ఐదు రోజులు గా సమ్మె బాట పట్టారు. ఈ మేరకు భువనగిరి లో ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ ముందు టెంటు...

ఘన స్వాగతం తో కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ లో ముందుకు…?

స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌….సాష్టాంగ నమస్కారం చేసిన కేసీఆర్. ఈరోజుటీవి/విశాఖపట్టణం/సిటీ బ్యూరో:  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్‌రావు ఆదివారం విశాఖ పట్టణానికి  చేరుకున్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఆయనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు....

విలీనక్రీడ…విలువలకు పీడ!

ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో చీఫ్: దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పు తీసుకురావడానికి ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్న కేసీఆర్‌ వాంఛించే గుణాత్మక మార్పు అంటే అనైతికంగా, చట్టవిరుద్ధంగా పార్టీలను విలీనం చేసుకోవడమా? ప్రతిపక్షాలు లేని చట్టసభలు...

మనసు కలచివేసింది!

తోడూ నీడగా బ్రతికారు .. ఇద్దరూ చేతులుపట్టుకునే ఆత్మహత్య చేసుకున్నారు.. ఇద్దరు కొడుకులయ్యా .. ఒక్క ఆడ బిడ్డయినా లేదు , ఉంటె హాయిగా ఉండేది.. ఇదీ ఆత్మహత్యకు ముందు వృద్ధ దంపతులు...

దివిసీమలో గంజాయి పట్టివేత…

ఈరోజుటీవి/కృష్ణాజిల్లా/క్రైమ్: ఆంద్రప్రదేశ్ కృష్ణాజిల్లా అవనిగడ్డ సరిహద్దులు దాటుతుండగా పథకం ప్రకారం పట్టుకున్న అవనిగడ్డ పోలీసులు. వివరాల్లోకి వెళితే ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్తుండగా పులిగడ్డ చెక్ పోస్ట్ వద్ద మహీంద్రా బొలెరో వాహనం...

రామన్న ఇలాకాలో ప్రాణాలకు విలువే లేదు ?

నిన్న రాత్రి రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఎమర్జెన్సీ రూమ్ కి లాక్ వేసుకొని క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న వైనం… ఈరోజుటీవి/రాజన్న సిరిసిల్ల జిల్లా/క్రైమ్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో గల...

గణిత మేధావికి ఘనంగా వేడుకలు

ఈరోజుటీవి/జగిత్యాల/ టౌన్: ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల జగిత్యాలలో ఈ రోజు మ్యాథమేటిక్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ చేసిన విశిష్ట కృషిని గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే విద్యార్థులు...

ఎస్.జె.ఆర్.ఆర్.ఎస్ శ్రీవాణి విద్యాలయం మద్దునూర్ గ్రామంలో గణిత మేధావి వేడుకలు

ఈరోజుటీవి/జగిత్యాల/బ్యూరో: అపారమైన మేధోసంపత్తు కలిగిఉండి కూడ, చిన్న చిన్న పనులతో జీవితం గడిస్తే చాలు అని ఆలోచించే నేటి యువత సాధించాల్సి గొప్ప విజయాలను కోల్పోతుంది.దానికి ఈ సంఘటననే గొప్ప ఉదాహరణ. డిప్యూటీ...

జిల్లాలో అతిత్వరలో ఈ-చలాన్ వ్యవస్థ: ఎస్పీ

సమీక్ష సమావేశంలో తెలిపిన జిల్లా ఎస్పీ శ్రీ సింధు శర్మ ఐపీఎస్…ఈ చలాన్ తో ముందుకు… ఈరోజుటీవి/జగిత్యాల జిల్లా/క్రైమ్ బ్యూరో: ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ జిల్లా...

డ్రోన్ల తో నగరమంతా కట్టుదిట్టం ?

హైదరాబాద్‌లో మరో కొత్త సాంకేతికత వ్యవస్థ,త్వరలో డ్రోన్‌ కెమెరాలు. ఈరోజుటీవి /హైదరాబాద్ /‌ క్రైమ్ బ్యూరో: నగరంలో పెరుగుతున్న నేరాలు, ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టడానికి మరో కొత్త సాంకేతికత వ్యవస్థ వస్తోంది....

కరీంనగర్ జిల్లాలో పర్యటించిన రాష్ట్రపతి

ఈరోజుటీవి/కరీంనగర్/బ్యూరో: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాఫ్టర్ బయల్దేరిన అయన కరీంనగర్ రూరల్  మండలం నగునూర్ గ్రామానికి చేరుకోగా ఆయనకు తెలంగాణ గవర్నర్ మరియు...

జనవరి 17న పంచాయతీ ఎన్నికలు..?

రెండు రోజుల్లో రిజర్వేషన్ ఖరారు.. అధికారికంగా ప్రకటన ఈరోజుటివి/హైదరాబాద్:  తెలంగాణ లో గ్రామ పంచాయతీలకు మూడు విడతలు గా ఎన్నికలు జరపడానికి సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపధ్యం లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి...

దివ్యంగా అయ్యప్ప స్వామికి పూజలు

పాల్గొన్న ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు కుంభం అనిల్ కుమార్… ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అయ్యప్ప భక్తులు ఫంభారట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.హరిహర అయ్యప్ప...

సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా సన్మానం

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణులు డా. తాటిపాములసురేష్ కుమార్ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ సెక్రటరీ గా ఎన్నిక అయిన సందర్భముగా మేయో హాస్పిటల్ లో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్చంద...

ఘనంగా జియారత్ వేడుకలు

ఈరోజు టీవీ న్యూస్..మా ప్రతినిధి సురేష్ గౌడ్ కర్నూలు జిల్లా…మహానంది/తిమ్మాపురం: మహానంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలో పెద్ద మౌలాలి, చిన్నమౌలాలి, దస్తగిరి స్వామివారి పీర్ల జాతర (జియారత్) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముజావార్...

ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు జారీ !

57 ఏళ్లకే పింఛన్‌ నిబంధనలివే…వృద్ధాప్య పింఛన్‌ వయసు కుదింపు..మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం… ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో చీఫ్: తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది....

తెలంగాణ లో పర్యటనకు రాష్ట్రపతి

నాలుగు రోజులపాటు హైదరాబాద్ లో బస చేయనున్న రాష్ట్రపతి… ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో చీఫ్: రేపు తెలంగాణలో ఖరారైన భారత రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ పర్యటన…రేపు ఉదయం న హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో హాకింపేటలోని...

వార్డెన్లపై చర్యలు తీసుకోవాలి : ఎస్.ఎఫ్.ఐ

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్ బ్యూరో: ఈరోజు ప్రజాసంఘాల కార్యాలయం లో  భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) జిల్లా స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ సంధర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా అద్యక్ష కార్యదర్శులు ఎండి సుజాయిత్...

నేషనల్ లోక్ అదాలత్ కు జగిత్యాల జిల్లా పోలీసులు సన్నద్ధం

ఈరోజుటీవి/జగిత్యాల/క్రైమ్ బ్యూరో:  రాబోయే 23 న జరగనున్న నేషనల్ లోక్ అదాలత్ కోసం ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీ మురళీధర్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులతో,...

హైకోర్టు గడప ఎక్కిన హీరో ప్రభాస్ ?

ఈరోజుటీవి/హైదరాబాద్/రాయదుర్గం: సినీ హీరో ప్రభాస్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్బంగా ఆయన కోర్టును కోరినట్లు తెలిసింది. హైదరాబాద్ రాయదుర్గంలోని తన ఫాంహౌజ్‌ను అధికారులు సీజ్ చేయడాన్ని హైకోర్టులో ప్రభాస్...

కేటీఆర్ కు ఘన స్వాగతం

హైదరాబాదు నుండి వరంగల్ వరకు దారి పొడుగునా జేజేలు, ఘన స్వాగతాల తో సభా స్థలి వరంగల్ కు చేరిన కేటీఆర్… ఈరోజుటీవి/ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లాలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్...

హ్యాట్సాఫ్ హీరో విశాల్

కడప జిల్లా 8 ఏళ్ల చిన్నారి ఆపరేషన్‌కు విశాల్ రెడ్డి సాయం విజయవంతం.. ఈరోజుటీవి/కడప/చెన్నై గ్లోబల్ హాస్పిటల్: సినీ హీరో విశాల్ రెడ్డి కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా తన దృష్టికి...

పంటపొలంలోనే తనువు చాలించాడు!

ఈరోజుటీవి/మెళియాపుట్టి: పెథాయ్‌ తుపాను సృష్టించిన అలజడి ఓ రైతు కుటుంబంలో విషాదం నింపింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీట మునగడం తట్టుకోలేక కుప్పకూలిన రైతు, ఆ పంట పొలంలోనే తనువు చాలించాడు....

ఎన్నారై ఔదార్యం..

సామాజిక మాద్యం ద్వారా తెలుసుకుని నూతన గృహం కట్టించిన వైనం ఈరోజుటీవి /జగిత్యాల : జిల్లా కేంద్రములోని కూరగాయల మార్కెట్ వెనుక గల నిరుపేద కుటుంబానికి అమెరికాలో ఉంటున్న పాంపట్టి ఆది అలియాస్...

తన్నీరు పై పన్నీరు చల్లినట్లేనా?

సిఎం కేసిఆర్ సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష….హరీష్ రావు లేకుండానే ?  మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డితోపాటు