టీఆర్ఎస్ లో అగులు బుగులు…

టిక్కెట్ ఆశించి అసమ్మతి రాగం  …రెబల్స్‌ సంఖ్య భారీగా…స్వతంత్ర అభ్యర్థులుగా అధికులు పోటీ…అసమ్మతి వర్గాలు ర్యాలీలు,నిరసనలు,లేఖలతో ముందుకు… హైదరాబాదు: టీఆర్ఎస్ లో కొత్త టెన్షన్ మొదలైనది. టీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు అసమ్మతి రాగం...