కోర్టు నోటీసు పై దినకర్ స్పందన….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుకు మహారాష్ట్ర ధర్మాబాదు కోర్టు నుంచి నోటీసులపై టిడిపి అధికార ప్రతినిధి లంకా దినకర్ స్పందించారు.ఈ నేపధ్యం లో ఆయన మాట్లాడుతూ నాయుడుకు వ్యతిరేకంగా ప్రధాని మోడీ, అమిత్ షా లు ఇలాగ పన్నాగం...