72గంటల్లో ప్రకటనల తొలగింపు, అధికారిక వాహనాలు వినియోగించొద్దు.సీఈఓ రజత్ కుమార్…!

అధికారిక వాహనాల వినియోగం తక్షణమే రద్దుప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లను 72గంటల్లోనే తొలగించాలిఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత...