మహానంది క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు…!

కర్నూలు జిల్లా,మహనంది,ఈరోజు టీవీ న్యూస్:మహానంది క్షేత్రం లో ఘనంగా ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు,ముందుగా తెల్లవారుజామున 4 గంటలకు  అమ్మవారి మూలమూర్తులకు విశేషంగా నవరాత్రి పూజా అభిషేకార్చనలు జరిగినది.ముందుగా స్వామివారి అనుఙ్ఞ, గోపూజ అనంతరం యాగశాల...