Category: TS RTC

పరీక్ష ప్రశాంతం జిల్లా ఇంఛార్జి ఎస్పీ…రాహుల్ హెగ్డే ఐపిఎస్.

జగిత్యాల : జిల్లా కేంద్రంలో ఈ రోజు నిర్వహించిన స్టయిఫండరీ పోలీస్‌ కానిస్టేబుళ్ళ ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా నిర్వహింబడినట్లుగా జిల్లా ఇంఛార్జి ఎస్పి శ్రీ రాహుల్ హెగ్డే ఐపిఎస్ గారు తెలిపారు....

నారాయణ బలి కార్యక్రమo…!

జగిత్యాల జిల్లా:-కొండగట్టు ప్రమాద మృతుల ఆత్మశాంతి కై.. స్వామిజీ జరపబోయే నారాయణ బలి శాంతి హోమం కార్యక్రమo… కొండగట్టు ప్రమాద మృతుల ఆత్మశాంతి కై.. స్వామిజీ ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర నిబంధలను అనుసరించి...

సర్కారు బస్సులకేమైంది…?

తృటిలో తప్పిన పెద్ద ప్రమాదం..వరుస సంఘటనల తో ప్రయాణీకులు బేజారు…. రాయగిరి కమాన్ దగ్గర ఉన్న డివైడర్ దగ్గర యాదగిరిగుట్ట నుండి రాయగిరి కమాన్ నుండి కుడివైపుగా భువనగిరి రోడ్డుకు వెళ్ళేందుకు.. రాంగ్ రూట్ లో...

దేశం ఎటెళ్తోందో…?

మనదేశంలో మత్తు పదార్థాలకు కొదవలేదు. చుట్ట, బీడీ, సిగరెట్, గుట్కా, సారా, విస్కీ, బ్రాందీ, ఎల్.ఎస్.డి ఇలా తెలిసిన తెలియని ఎన్నో మత్తుపదార్థాల బారినపడి ఈ దేశం నిషాలో జోగుతోంది.ఈ మత్తుకు ఎన్నో...

తాళిబొట్లు తీయించిన సిబ్బంది… అభ్యర్థుల ఆందోళన…!

టీఎస్పీఎస్సీ చైర్మన్ నాస్తికుడు,హేతువాది అయితే వాళ్ళ ఇంట్లోవాళ్ళకి పెట్టాలి ఇలాంటి పరీక్షలు. కానీ సామాన్య జనాలని, ప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి అక్కరకు రాని నిబంధనలు దేని కి సంకేతం.గర్భిణీలను సైతం చెక్...

ఎంపీ కవిత ఏది మీ స్పందన…!

ఎంపీ కవిత ఏది మీ స్పందన…!

ఉద్యోగాలని వస్తే మా తల్లి బొట్లు తీయిస్తారా ?మీ కుటుంబం లో వాళ్లకు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయనా ఈ రూల్ ?తెలంగాణ ఆడ బిడ్డలను ఇదంతా అదంటూ ఊకదంపుడు ఉత్త ఉపన్యాసాలేనా?టీఎస్పీఎస్సీ చైర్మన్...

ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని పోరాటం చేశాను…!

శ్రీశైలం/అమరావతి/ధర్మబాదు:బాబ్లీ ప్రాజెక్టు వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర జలసిరికి సీఎం...

నోరు తెరిచిన మహా మూర్తి..!

గత రెండు రోజులుగా నా మీద జరుగుతున్న దాడికి వివరణ అంటూ గళం విప్పిన మహా మూర్తి సీనియర్ జర్నలిస్ట్… హైదరాబాదు: నేను జర్నలిజం ను నమ్ముకున్న వాడిని,కాని జర్నలిజం ను అమ్ముకున్న...

నష్టం జరిగితేనే హడావిడి…!

పదుల సంఖ్యలో ప్రమాదాలుఓ లారీ దుర్ఘటనలో ఏమీ మిగలలేదు…మరో లారీ ఘటన లో గాయాల పాలైన ఓ డ్రైవర్, మరో డ్రైవర్ మృతి. జగిత్యాల/మల్యాల/నూకపెల్లి : జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే దారిలో గల...

అధికారుల నిర్లక్ష్యమే…కండక్టర్‌ పరమేశ్వర్‌.

బస్సెక్కిన పాపానికి 61 మంది ఆవుసు తీశారు…బస్సులో ఎక్కింది మొత్తం 114 మంది…96 టికెట్లు ఇచ్చినట్లు వెల్లడి…నలుగురు చిన్న పిల్లలు కాగా, దాదాపు ఎనిమిది మంది పాసులతో ఎక్కారు.జేఎన్టీయూ వద్ద బస్సు ఎక్కిన...