రెండింతలు అయిన చమురు ఎగుమతి…ఖతార్ !

జూలై మాసం లో ఖతార్ చమురు ఎగుమతి రెండింతలు పై స్థాయికి…1.32 బిలియన్ల నుండి 2.66 కి ఎగబాకింది. దోహా/ఖతార్ : ప్రపంచ నలుమూలలా ఇప్పుడు అడుగు వేసి అడుగు తీయాలంటే మోటారు సైకిల్ లేదా కారో...