సిక్కోలు ప్రజలు భాషా హీనులా బెందాళం క్రిష్ణారావు ?

శ్రీకాకుళం జిల్లా : నేటి శ్రీకాకుళం జిల్లా ఒకప్పటి కళింగ ప్రాంతంలో భాగం. ప్రాచీన కాలం నుంచీ స్వతంత్ర భాషా సంస్కృతులకు తలమానికంగా నిలిచిన ప్రాంతం. క్రీస్తుపూర్వం కళింగ యుద్ధంలో లక్షన్నర మంది...