Category: FESTIVALS

నిత్య జనగణమన కట్లకుంట లో…!

జగిత్యాల/కట్లకుంట : జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి వారి స్ఫూర్తి తో కట్లకుంట గ్రామ ప్రజల సాకారం తో నవ భారత్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్య జనగణమన కార్యక్రమం 303 రోజులకు...

నాగంకు షాక్…!

టీఆర్ఎస్ పార్టీలో చేరిన నాగం ముఖ్య అనుచరుడు,కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ బాదం రమేశ్… నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ మూడో వార్డ్ కి చెందిన కౌన్సిలర్ బాదం రమేశ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు.మాజీ ఎమ్మెల్యే మర్రి...

ఇది ప్రతి తండ్రి భయం…ప్రతి తల్లి వేదన…!

ప్రతి తండ్రికి తన‌ కూతురే బంగారమే… అలాంటి నాన్న‍ తన కూతురు ను గుండెళ్ళే పెట్టుకుంటాడుభుజాలపై‌ ఎక్కించుకుంటాడు.తన హృదయం పైన‌ నడిపించుకుంటూ‌ తన‌ పాదాలకు చెప్పులు సైతం తాను అవుతాడు. తన బంగారు ‌భవిష్యత్తు గురించి...

దేశం ఎటెళ్తోందో…?

మనదేశంలో మత్తు పదార్థాలకు కొదవలేదు. చుట్ట, బీడీ, సిగరెట్, గుట్కా, సారా, విస్కీ, బ్రాందీ, ఎల్.ఎస్.డి ఇలా తెలిసిన తెలియని ఎన్నో మత్తుపదార్థాల బారినపడి ఈ దేశం నిషాలో జోగుతోంది.ఈ మత్తుకు ఎన్నో...

గణాధిపతి కీ ఘనంగా వీడ్కోలు…!

కర్నూలు జిల్లా/మహనంది/తిమ్మాపురం: మహనంది మండల కేంద్రం ఎం.తిమ్మాపురం గ్రామంలో 5 రోజులు పూజలు అందుకున్న గణాధిపతి కీ ఘనంగా వీడ్కోలు పలికి చెరువులలోనిమజ్జనం చేశారు.తిమ్మాపురం గ్రామంలో వినాయక విగ్రహం దగ్గర పోటా పోటీగా...

గంజాయి గుప్పుమంటోంది…!

సరదాగా మొదలై…చివరికి యముడి పాశంలా మెడకు బిగుసుకుంటుంది.ఇనుప కండరాలు,ఉక్కు నరాలు పాతికేళ్ల వయస్సుకే తుస్సు మంటున్నాయి.దేశ భవిష్యత్తు విద్యార్థుల పైనే ఉన్నది.తెలుగు రాష్ట్రాల్లో గంజాయి పొగ రాజుకుంటోంది.నాగార్జున సాగర్ ప్రాంతం కూడా అదే కోవలో...

మంటపాలన్నీ జియో ట్యాగింగ్ చేయబడతాయి…ఎస్పీ సునీల్ దత్.

ఈ నెల 11వ తేదీన జిల్లా ఎస్పీ గా భాద్యతలు చేపట్టిన సునీల్ దత్ ఐపీఎస్ గారిని ఈ రోజు ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని పోలీసు అధికారులంతా పుష్పగుచ్చాలతో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా...

నష్టం జరిగితేనే హడావిడి…!

పదుల సంఖ్యలో ప్రమాదాలుఓ లారీ దుర్ఘటనలో ఏమీ మిగలలేదు…మరో లారీ ఘటన లో గాయాల పాలైన ఓ డ్రైవర్, మరో డ్రైవర్ మృతి. జగిత్యాల/మల్యాల/నూకపెల్లి : జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్లే దారిలో గల...

నేనెవడను…?

హైదరాబాదు/గరుడ పురాణం : నేను : నేనెవరు? నేను శరీరమా? శరీరము నాదా? ఒక వేళ శరీరము నేనైతే! ఈ శరీరము నాకు తెలియకుండా మారిపోతోంది ఎందుకు? ఒహొ ఐతే శరీరము నాది....

పోలీసు నోటీసుకు…బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందన…!

తిరంగా యాత్ర ఇల్లీగలా?తిరంగా యాత్ర కు కేసులా?గత ఆరు సంవత్సరాలలో లేనిది ఇప్పుడెందుకు?ఒకరి తరువాత ఒకరిని టార్గెట్ చేస్తున్న కెసిఆర్..తిరంగా యాత్ర తీస్తే కేసు పెడ్తున్నారంటే నాకు సిగ్గేస్తుంది…తెరాస కు అనుభందమేగా, ఎంఐఎం...