Category: ELECTION COMMISSION

కోడ్ ఉల్లంఘనలు చేస్తున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్….రేవంత్..!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తో పాటు ఉన్న మంత్రి వర్గం లో ఉన్న మంత్రులను, అలాగే పార్టీకి వెన్నంటి ఉండే కార్యకర్తలను బానిసలుగా చూస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్...

ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే!

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు ప్రత్యేక చర్యలుజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ సమస్యాత్మక ప్రాంతాలపై కలెక్టర్, జేసీకి వివరిస్తున్న ఎస్పీ రమా రాజేశ్వరి జోగులాంబ గద్వాల్ జిల్లా : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో జిల్లా...

72గంటల్లో ప్రకటనల తొలగింపు, అధికారిక వాహనాలు వినియోగించొద్దు.సీఈఓ రజత్ కుమార్…!

అధికారిక వాహనాల వినియోగం తక్షణమే రద్దుప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లను 72గంటల్లోనే తొలగించాలిఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత...

రేపటి నుండి హైదరాబాద్‌కు ఈవీఎంలు…!

ఈసీ, 11న సీఈసీ రాక, ‘షెడ్యూల్‌పై వ్యాఖ్యలొద్దు’ హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత నిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికల...

ఎన్నికల షెడ్యూల్‌పై ఎవరూ వ్యాఖ్యలు చేయొద్దు…!

ఢిల్లీ:నాలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు రావత్‌చెప్పారు. ఏర్పాట్లను సమీక్షించాక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎన్నికల...

డిసెంబర్‌లో లోకసభ ఎన్నికల్లేవు,అదే ప్రధాన సమస్య…ఎన్నికల సంఘం

డిసెంబర్‌లో లోకసభ ఎన్నికల్లేవు,అదే ప్రధాన సమస్య…ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ: లోకసభకు గడువు ప్రకారం 2019 మే నెలలో జరిగే ఎన్నికలను జమిలిగా నిర్వహించాలని కేంద్రం భావిస్తే అందుకు ఏర్పాట్లు చేయడానికి తాము సిద్ధమని ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, కేంద్ర ప్రజాప్రాతినిథ్య...

బతుకమ్మ చీరల పంపిణీకి ఈసీ నిరాకరణ…!

ఈసీ నిర్ణయంతో నిలిచిపోనున్న బతుకమ్మ చీరల పంపిణీ గతం లో బతుకమ్మ చీరలు చల్ గల్ గ్రామం లో కాల్చిన… దాచిన చిత్రం….! పండుగ లోగా కోటి చీరల పంపిణీకి ప్రభుత్వం ఏర్పాట్లు...

ఈవీఎం ద్వారా ఓటును వినియోగింపుకు అనుమతి …!

ఈరోజు సచివాలయం లోని అడిషనల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీమతి సత్య వాణి గారిని కలిసిన టీపీసీసీ స్పోక్ పర్సన్ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు దేవరకద్ర నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు...