Category: AMIT SHAH

28 మందితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ…

హైదరాబాద్: తెలంగాణలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం నాడు విడుదల చేసింది.తొలి విడత 38 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. తాజాగా రెండో జాబితాలో 28 మందికి చోటు కల్పించింది.బీజేపీ...

కేరళ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం…?

మరో అడుగు ముందుకు… కేరళ/కన్నూరు : కేరళలో అయ్యప్ప భక్తుల అరెస్ట్ లను ఆపకపోతే,ఆ రాష్ట్రంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హెచ్చరించారు!...

రాజాసింగ్ సహా 38మందికి…ఓకే!

పార్టీలో చేరిన రోజే టికెట్ ఓకే… ఇందూరు ని నమ్ముకున్న ఎండల కు నో ?జగిత్యాల టికెట్ రేసులో ఓరుగంటి… ఇందూరు అర్భన్ టికెట్ రేసులో అర్వింద్ శిష్యుడు బస్వా..! ఢిల్లీ /...

ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య మోడీ,అమిత్ షాలపై ఫైర్…!

ప్రధాని నరేంద్ర మోడీ,అమిత్ షా ఇద్దరు చంద్రబాబుపై రాజకీయంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ దాడులు ఆపరేషన్ గరుడ లో భాగమే ఉక్కు కర్మాగారం కావాలని ఉద్యమించిన ఎంపీ సియం...

చరిత్ర సృష్టిస్తా అక్బర్ ను ఓడిస్తా….షెహజాది !

అక్బరుద్దీన్ ని ఓడించడమే తన లక్ష్యం అంటున్న షెహజాది… ఎవరు ఈ షహజాది ? భాజపా వ్యూహం… హైదరాబాద్: మజ్లిస్ పార్టీని దెబ్బతీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తున్నది.అందులో భాగంగా బీజేపీ కొత్త ప్లాన్...

ప్రతిష్ట కు మ‌చ్చ‌…!

ఢిల్లీ : రాజ‌కీయాల్లో అన్నీ ప‌రిస్థితులూ అనుకూలంగా ఉన్నాయ‌ని ఏ రాజ‌కీయ నాయ‌కుడు ఎప్పుడూ రిలాక్స్ అవ్వ‌డానికి వీలుండ‌దు. ప్ర‌మాదం, ఆప‌ద‌, ముప్పు, అప్ర‌దిష్ట‌, వ్య‌తిరేక‌త,కీడు ఎప్పుడు ఏ మూల‌నుండి వ‌చ్చి మీదప‌డుతుందో...

చంద్రబాబు పై మహా కుట్ర జరుగుతుంది…!

ప్రపంచ తెలుగు ప్రజలారా ఏకంకండి….ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్నమహాకుట్రలో కేసీఆర్,జగన్,పవన్ కళ్యాణ్ లు…తెర వెనుక నరేంద్ర మోడీ తో భాగస్వామ్యులు అయ్యారు… విజయవాడ : కుట్రలో భాగంగానే కేసీఆర్ చంద్రబాబును ను టార్గెట్ చేస్తూ నోటికొచ్చిన...

టీఆర్ఎస్‌కు రాం…రాం…బాబూమోహన్!

కారు దిగి కమలం తో జత కట్టడానికి తాజా మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ లైన్ క్లియర్ చేసుకున్నట్లు తెలుస్తుంది.కమలం గుర్తు మీద నిలబడి గట్టి పోటి కి సిద్దం అంటున్న తాజా...

తెలంగాణ ప్రభుత్వానికి షోకాజ్‌ నోటీసులు….!

సీఈసీ, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం షోకాజ్‌ నోటీసులు ముందస్తు ఎన్నికలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణకు స్వీకరణ దిల్లీ: తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి...

రైతును రారాజు చేయాలన్నదే కాంగ్రెస్ సంకల్పం….!

గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావడానికి అంకురార్పణ జరిగింది వైఎస్ హయాంలోనేYSR కి పాలాభిషేకం చేసిన ఆది శ్రీనివాస్వేములవాడ నియోజకవర్గ పరిధిలోని చందుర్తిలోని గోవిందారం రోడ్ లో గల రిజర్వాయర్ లోకి నీరు...