ఘోర రోడ్డు ప్రమాదం
ఈరోజుటీవి/కృష్ణ/కంచికచర్ల/క్రైమ్: కృష్ణ జిల్లా కంచికచర్ల శివారులో విజయవాడ నుండి కంచికచర్ల వైపుకు వస్తున్న ద్విచక్రవాహనం హైదరాబాదు నుండి విజయవాడ వైపు గా వెళ్తున్న గుర్తుతెలియని కారు కంచికచర్ల శివారులో బైకును ఢీకొన్న ఘటనలో బైక్ మీద ఉన్నటువంటి ఇద్దరికి తీవ్రగాయాలు పూర్తి సమాచారం అందవలసి ఉందని స్థానికులు పేర్కొన్నారు.మెరుగైన వైద్యం కోసం 108 లో విజయవాడ తరలింపు.
Please follow and like us: