Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

ఆపన్న హస్తం అందించిన సత్యసాయి సేవా సంస్థ…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని పురాణిపేటలోని అగ్ని ప్రమాదంలో ఇళ్ళు కాలి సర్వం కోల్పోయిన ఒక పేద కుటుంబం, ప్రస్తుతం ఏ తోడు లేక ఒంటరిగా జీవిస్తున్న ఒక మహిళ పోకల చంద్రకళ కు శ్రీ సత్యసాయి సేవా సంస్థ, జగిత్యాల వారి తరపున రూ. 10 వేల విలువగల చీరెలు, చద్దర్లు, వంటకు కావలిసిన బోళ్ల సామాగ్రి ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు అందజేశారు . ఈ కార్యక్రమంలో సంస్థ తరపున బట్టు రాజేందర్, చిట్టుమల్ల లక్ష్మీనారాయణ,కోటగిరి మహేందర్ , అర్వపేల్లి ఆనంద్ , బట్టు అశోక్, గుండ రాజశేఖర్, సామ శ్రీనివాస్, పాంపాటి నరేష్, ఎర్రోజుల రాజశేఖర్, సుదర్శన్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

Please follow and like us:

You may also like...