Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

వ్యవసాయ శాఖ డైరీ ఆవిష్కరణ

నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ శాఖ నూతన సంవత్సర డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులకు మీ సేవలు మరింతగా అందించాలని, వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని, ఎప్పటికప్పుడు వారికి కావలసిన సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు అమీన బి, సురేష్ కుమార్, స్పందన, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...