Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పరామర్శించిన ఎమ్మెల్యే…

జగిత్యాల రూరల్: జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి గంగారెడ్డి, మహమ్మద్ కలీం, చిట్యాల రాజన్న, ఇటీవల వృద్ధాప్యం అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వెంట పాలేపు రాజు, చిర్రా నరేష్, గడ్డి మల్లయ్య, జలీల్, జైరాం సురేష్, పడాల కమలాకర్, జావేద్, రెహన్, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...