Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

విశ్వకర్మ ఉద్యోగుల కాలండర్ ఆవిష్కరణ

ఆవిష్కరణ లో పాల్గొన్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్…

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: జగిత్యాల పట్టణంలోని విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్యాలండర్ ఆవిష్కరించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని, కుల సంఘాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎన్నికల్లో సహకరించి అత్యధిక మెజారిటీ అందించారని ప్రజలు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు తొగిటి గంగాధర్, జగిత్యాల జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు రంగు రాజయ్య, పట్టణ అధ్యక్షుడు రాగుల హన్మాండ్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...