Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నిరసన, ర్యాలీ నిర్వహించిన కార్మిక సంఘాలు

ఈరోజుటీవి/జగిత్యాల/కలెక్టరేట్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న
కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, అలాగే కార్మికులకు ఉద్యోగ భద్రతా తో పాటు కనీస వేతనం అలాగే పీఎఫ్,జీపిఎఫ్ వంటి అన్నింటిని భారత దేశం లో ఉన్న కార్మికులకు అందించాలని కోరుతున్నారు. ఈ సందర్బంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య( ఐ.ఎఫ్.టి.యు ) అద్వర్యంలో
జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాలు నుండి కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్ళి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు.

Please follow and like us:

You may also like...