Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కంచికచర్ల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థి దుర్మరణం…

పాఠశాల నిర్వహణ లోపం తో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది…

ఈరోజుటీవి/కృష్ణ/కంచికచర్ల: జాతీయ రహదారి పై జరుగుతున్న 5కే రన్ చూసేందుకు స్కూల్ భవనం ఎక్కిన 8వ తరగతి విద్యార్థి నాగార్జున సాయిబాబా రెడ్డి, భవనంపైకి వెళ్తుండగా గుర్తించని ఉపాధ్యాయులు, కరువైన స్కూల్ యాజమాన్యం కనీస పర్యవేక్షణ.

పైనుండి క్రింద పడిన విద్యార్థి అక్కడికక్కడే మృతి. మృతి చెందిన విద్యార్థి వీరులపాడు మండలం కొనతాలపలి గ్రామానికి చెందిన సేలం నాగార్జున రెడ్డి గా తెలిసింది ఈ విద్యార్థి కంచికచర్ల శ్రీ చైతన్య స్కూల్ లో చదువుతున్నాడు. 

Please follow and like us:

You may also like...