Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తూనికలు కొలతల శాఖ దాడులు

ఈరోజుటీవి/పశ్చిమగోదావరి జిల్లా: తణుకు లోని పలు కూరగాయలు, మాంసాహార దుకాణాలపై తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు.. ఇన్స్పెక్టర్ బి. కుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడులలో స్థానిక ఎన్ టీ ఆర్ పార్కు ఎదురుగా ఉన్న రామకృష్ణ చికెన్ మటన్ సెంటర్ లో కాటా 115 గ్రాములు -తేడా – గుర్తించిన అధికారులు.

Please follow and like us:

You may also like...