Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నూతన కాలమనిని ఆవిష్కరించిన కాశీ విశాలాక్షి నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ సభ్యులు

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో గల శ్రీవాణి జూనియర్ కళాశాలలో
ఎస్.కె.ఎల్.ఎన్.ఆర్ బిఇడీ కళాశాల కాశీ సత్రం ఓం కాశీ విశాలక్షి సనాతన నిత్యాన్నదాన ట్రస్ట్ సంత్రం వారిచే నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎంవి నర్సింహ రెడ్డి, ట్రస్ట్ అధ్యక్షుడు డా. గంగు నర్సింహ మూర్తి, కార్యదర్శి కలవెండి రామ్మోహన్, సిరిసిల్ల రాంప్రసాద్ శర్మ, నెమ్మని విష్ణుమూర్తి, ఏ రాజేందర్, జె రంగా రెడ్డి,
కే వేణుగోపాల్, రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ…
వారణాసి సోనార్ పురాలో తెలుగు ప్రజల సౌకర్యం కొరకు ఆవాసంలో భోజన వసతితో ఒట్టు రూములు లభ్యమవుతాయి అని కాశీలో 9 రోజులు వుండే భక్తులు, ఒక్క మాసం వుండే భక్తులు ఇట్టి ఆవాసంలో వసతితో పాటు భోజన వసతులను సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు.

Please follow and like us:

You may also like...