Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఈరోజుటీవి/రంగారెడ్డి/క్రైమ్: గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణాను ఎస్‌వోటీ పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో చోటుచేసుకుంది. రూ. 13.50 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను కంటైనర్‌లో తరలిస్తున్నారు. శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకుని డ్రైవర్‌ను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

Please follow and like us:

You may also like...