Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

2019లో పండగలు ..సెలవులు ఇవిగో!

జనవరి 15న సంక్రాంతి
ఏప్రిల్ 6న ఉగాది
సెప్టెంబర్ 2న వినాయక చవితి
అక్టోబర్ 8న దసరా, 27న దీపావళి
కొత్త సంవత్సరం వచ్చేసింది. ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలను వైభవంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో 2019లో వచ్చే సెలవులను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.
జనవరి 1, మంగళవారం – నూతన సంవత్సరం
జనవరి 14, సోమవారం – భోగి
జనవరి 15, మంగళవారం – సంక్రాంతి
జనవరి 26, శనివారం – గణతంత్ర దినోత్సవం
మార్చి 4, సోమవారం – మహా శివరాత్రి
మార్చి 21, గురువారం – హోలీ
ఏప్రిల్ 5, సోమవారం – బాబూ జగ్జీవన్ రామ్ జయంతి (తెలంగాణకు మాత్రమే)
ఏప్రిల్ 6, శనివారం – ఉగాది
ఏప్రిల్ 14, ఆదివారం – శ్రీరామనవమి, డాక్టర్ అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 19, శుక్రవారం – గుడ్ ఫ్రైడే
జూన్ 5, బుధవారం – రంజాన్
జూన్ 6, గురువారం – రంజాన్ మరుసటి రోజు (తెలంగాణలో మాత్రమే)
జూలై 29, సోమవారం – బోనాలు (తెలంగాణలో మాత్రమే)
ఆగస్ట్ 12, సోమవారం – బక్రీద్
ఆగస్ట్ 15, గురువారం – స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్ట్ 24, శనివారం – కృష్ణాష్టమి
సెప్టెంబర్ 2, సోమవారం – వినాయక చవితి
సెప్టెంబర్ 10, మంగళవారం – మొహర్రం
సెప్టెంబర్ 28, శనివారం – బతుకమ్మ సంబురాలు మొదలు (తెలంగాణలో మాత్రమే)
అక్టోబర్ 2, బుధవారం – మహాత్మాగాంధీ జయంతి
అక్టోబర్ 6, ఆదివారం – దుర్గాష్టమి
అక్టోబర్ 8, మంగళవారం – దసరా
అక్టోబర్ 27, ఆదివారం – దీపావళి
నవంబర్ 10, ఆదివారం – మిలాద్
నవంబర్ 11, సోమవారం – గురునానక్ జయంతి
డిసెంబర్ 25, బుధవారం – క్రిస్మస్

Please follow and like us:

You may also like...