Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మున్సిపల్ నూతన భవనం ప్రారంభం , ప్రత్యేక పూజలు

పాల్గొన్న ఫ్తెళ్ల శేఖర్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే, నువ్వుల ప్రసన్న మున్సిపల్ చ్తెర్మన్, వేణుగోపాల రెడ్డి మున్సిపల్ కమీషనర్….

ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి:
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అత్యాధునిక అంగులతో నిర్మించిన మున్సిపల్ భవనాన్ని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ఫ్తెళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణ రెడ్డి లతో కలిసి ప్రారంభించారు… గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ ఉన్నందున ప్రత్యేక పర్మిషన్ తో పూజలు మాత్రమే జరిపి కార్యాలయం ప్రారంభించారు..
ఈ పూజా కార్యక్రమాలలో మున్సిపల్ చ్తెర్మన్ నువ్వుల ప్రసన్న, వ్తెస్ చ్తెర్మన్ బర్రె మహాలక్ష్మి ,కౌన్సిలర్లుతో పాటు మున్సిపల్ కమీషనర్ వేణు గోపాల్ రెడ్డి లు,అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...