Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మంత్రి వర్గ విస్తరణ ఆగిందేందుకో ?

ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో: ఎన్నికలు జరిగి రోజులు, వారాలు గడుస్తూ పోతున్నాయి. కానీ మంచి ముహూర్తమే దొరకడం లేదా అంటూ ప్రతిపక్షాల నాయకులు కొందరు విమర్శిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి భయపడుతున్నారా?

మంత్రి వర్గ విస్తరణ అసలు ఎందుకు చెయ్యడం లేదు?

ఈవీఎం లు సమయం 45 రోజులు ఉంటుంది…

45 రోజులు తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేస్తారు అని సమాచారం.
ఎందుకు అంటే ఈ 45 రోజుల్లో ఎవరు అయిన కోర్ట్ ని ఆశ్రయించి ఈవీఎం లు రిగ్గింగ్ జరిగింది అని ఆధారాలు తో సహా కేస్ వేస్తే…
తీర్పు వాళ్ళ కు అనుకూలంగా వస్తే ఎలక్షన్ ను ఈసీ రద్దు చేసి..మళ్ళీ ఎలక్షన్ పెడతారు…
ప్రభుత్వం కు చెడ్డ పేరు వస్తుంది అని ఈ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు.
అందుకే 45 రోజులు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఈసి ఈవీఎం లును భద్రంగా ఉంచుతారు..

Please follow and like us:

You may also like...