Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా…

హైదరాబాద్/రాజ్ భవన్/బ్యూరో: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీ టీబీఎన్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్ చేత గవర్నర్ శ్రీ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు, పలువురు రాజకీయ ప్రముఖులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. ప్రమాణస్వీకారం అనంతరం రాధాకృష్ణన్ కు సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Please follow and like us:

You may also like...