కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం
ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం హాజరైన ఉమ్మడి జిల్లాల డీసీసీ అధ్యక్షుడు
ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం లోని కేబీఆర్ గార్డెన్ లో ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఐసిసి సభ్యులు, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బూడిద భిక్షమయ్యగౌడ్ ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక,మరియు ఎంపీ ,ఎంపిటిసి ఎలక్షన్లలో కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమములో జనగాం ఉపెందర్రెడ్డి, కొలుపుల హరినాథ్, దశరథ, శంకర్, ఏజాజ్, విజయకుమార్, మలేష్ తదితర నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Please follow and like us: