Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

అకడమిక్ బుక్ ఫెయిర్ లో పాల్గొన్న ఎంఈవో

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్ : జిల్లా కేంద్రం లో బ్రాహ్మణవాడ లోని గౌతమ్ మోడల్ స్కూల్ లో విద్యార్థుల ఆద్వర్యం లో ఘనంగా జరిగిన అకడమిక్ ఫెయిర్-2018 ముఖ్య అధితిగా విచ్చేసిన ఎంఈవో నారాయణ తో పాటు గౌతమ్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...