Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పుస్తక ఆవిష్కరణ లో పాల్గొన్న బీసీ కమీషన్ ఛైర్మెన్

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్ : జిల్లా కేంద్రం లోని ఎస్.కె.ఎల్.ఎన్.ఆర్ బీఈడీ కళాశాలలో బి.ఎస్. రాములు సమగ్ర పరిశీలన పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా విచ్చేసిన రాష్ట్ర బి.సి. కమిషన్ ఛైర్మన్ బి.ఎస్. రాములు. మరియు కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...