Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

నంద్యాల లో ఎసిబి మెరుపు దాడులు

ఆళ్లగడ్డ ఎమ్మార్వో ఇంటి మీద ఎసిబి మెరుపు దాడులు….ఏక  కాలం లో అయిదు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎసిబి సోదాలు డీఎస్పీ ఆధ్వర్యంలో నంద్యాల సాయిబాబా నగర్ లోని టీచర్స్ కాలనీ లో సోదాలు..

ఈరోజుటీవి/కర్నూల్/ఆళ్లగడ్డ /క్రైమ్: నంద్యాలలో ఎసిబి మెరుపుదాడులు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని, అక్రమంగా కూడబెట్టారని ఆళ్లగడ్డ తహసీల్దార్ శేషాపని నివాసం లో ఎసిబి మెరుపు దాడులు నిర్వహించినారు. ఆళ్లగడ్డ తో పాటు వారి బంధువుల ఇళ్లలో ఏకకాలం లో అయిదు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు ఎసిబి అధికారులు తెలిపినారు. ఈ సందర్బంగా ఎసిబి అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం భారీగా ఆస్తిపాస్తులు కూడగట్టినట్లు నిర్ధారణకు వచ్చినట్లు తెలిపినారు. అలాగే భారీగా నగదు, స్థిరాస్తులు గుర్తించినట్లు తెలిపినారు. 

Please follow and like us:

You may also like...