Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పొగ మంచుతో ప్రజల కష్టాలు

ఈరోజుటీవి/కృష్ణాజిల్లా/ నందిగామ: గత రెండు రోజులుగా కురుస్తున్న టువంటి ఎడతెరపిలేని మంచు కి నందిగామ ప్రాంతమంతా మంచుతో పరుచుక బోయింది. ఈ నేపధ్యం లో ప్రజలు ఒకింత భాదకు గురైయ్యారని చెప్పుకోవచ్చును. ఇది ఇలాగ ఉండగా ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే వాళ్లు స్కూల్ కి వెళ్లే పిల్లలు వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పరిస్థితి నెలకొన్నది.

ఇక జాతీయ రహదారిపై అయితే ఎదు రు గా వచ్చే వాహనం కూడా కనిపించ లేని విధంగా మంచు కురుస్తుంది. దీని మూలాన రోడ్డు ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయి రోడ్డు భద్రతా సిబ్బంది వాహనాల మీద వెళ్లే వ్యక్తులకు తగు సూచనలు ఇవ్వాలని, ఏ విధమైన యాక్సిడెంట్లు జరగకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు అలాగే చలి ప్రభావంతో అనేక రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కొరుతున్నరు.

Please follow and like us:

You may also like...