Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పోలవరం ప్రాజెక్టులో కీలకఘట్టం ఆవిష్కరణ

ఈరోజుటీవి/బ్యూరో చీఫ్/పోలవరం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టులో కీలకమైన తొలి గేట్ పనులకు శ్రీకారం చుట్టారు. తొలుత ముఖ్యమంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్ట్ 41వ పిల్లర్ వద్ద రేడియల్ గేట్ స్థాపన పనులను భారీ క్రయిన్ల తో శ్రీకారం చుట్టారు. ఆ తరువాత ప్రాజెక్ట్ నిర్మాణంలో వివిధ పనులను సీఎం తిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పితాని సత్యన్నారాయణ, జవహర్, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...