Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

భువనగిరి లో తెరాస విసృత స్థాయి కార్యకర్తల సమావేశం

ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి : ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎన్నికల్లో ఏ విధంగా న్తెతే పనిచేశారో ప్రతి కార్యకర్త రాబోయే ఎంపీ ఎన్నికలలో కూడ అదే విధంగా పని చేసి చంద్రబాబు నాయుడు -అలాగే కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని ఏ మ్మెల్సీ ,ప్రభుత్వ చీప్ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు పిలుపు నిచ్చారు..
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం స్థాయి తెరాస కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు…
ఎమ్మెల్యే ను కష్టపడి గెలిపించిన ప్రతి కార్యకర్తను ఆయన ఈ సందర్భంగా అభినందించారు..త్వరలోనే భువనగిరిలో తెరాస పార్టీ కార్యాలయం కు కేటీఆర్ శంఖు స్థానం చేస్తారని, గులాబీ కండువ వేసుకున్న ప్రతి కార్యకర్త గర్వపడేలా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు వుంటాయని అన్నారు…
ఈ కార్యక్రమం లో భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే ఫ్తెళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లింగాం యాదవ్, మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డిలు పాల్గొని ప్రసంగించారు… పూర్తి వివరాలకు క్రింద వీడియో చూడండి.

Please follow and like us:

You may also like...