Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం

ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి/బ్యూరో: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి నియోజకవర్గం స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నేడు భువనగిరి లోని ఓ గార్డెన్ లో జరిగింది..
ఈ సమావేశం కు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ మొన్న జరిగిన ఎన్నికల్లో ఓటమి పాల్తెన అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి తో పాటు టీపీసీసీ  కార్యదర్శి గూడూరు నారాయణ రెడ్డి లు హాజర్తెనారు…ఈ సందర్భంగా కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు ఓటమి లు సహాజ మని ఓడినందుకు నేను ఏమి భాధపడడంలేదని కార్యకర్తలు అందరు సమిష్టిగా పని చేయడాని అభినందిస్తూ న్నాని అన్నారు..
గతంలో కంటే ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని కార్యకర్తల లు అందరు కష్ట పడి పని చేశారని చెప్పడానికి ఇది నిదర్శనం అన్నారు… ఈవీఎం ల ట్యాంఫరింగ్ జరిగిందని అలా ఓడిపోయామని ఆయన చెప్పారు…ఓడినా… ఇటు పార్టీ కార్యకర్తలు అటు ప్రజల ఆదరణ చూసి జీవితం లో మరవనని అన్నారు..ఇలాగే పార్టీ బలోపేతం కోసం అందరు కష్టపడాలని కుంభం కోరారు…
ఈ సమావేశంలో టీపీసీసీ కోశాదికారి గుడూరు నారాయణ రెడ్డి, నాయకురాలు, తడ్క కల్పన, నాయకుడు తంగేళ్ల పల్లి రవి కుమార్,పోతం శెట్టి మంజుల వెంకటేశ్వర్లు, ప్రమోద్ కుమార్,బర్రె జహంగీర్, గర్థాస్ బాలయ్య,కుక్కదువ్వు సోమయ్య,డి.రాములు తదితరులు పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్రింద వీడియో చూడండి.

Please follow and like us:

You may also like...