వైద్యం వికటించి ఉన్న ప్రాణం పోయింది
ఈరోజుటీవి/కృష్ణా ఇబ్రహీంపట్నం/క్రైమ్:కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం విజయ డెంటల్&ఫామిలీ క్లినిక్ హాస్పిటల్ వైద్యం వికటించి కుంచడా.రమణ(55)అనే వ్యక్తి మృతి..
గత వారం రోజులుగా టైఫాయిడ్ తో బాధపడుతున్న రమణ వైద్యం నిమిత్తం రాగ ఇంజెక్షన్ చేయడంతో అది వికటించి మరణించాడు.మరిన్ని వివరాలకు క్రింద వీడియో చూడండి.
Please follow and like us: