Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

పట్టభద్రుల పరీక్షలో పరేషాన్

ఉయ్యూరు శ్రీ విశ్వశాంతిలో ఘటన…తమ భవిష్యత్తుల తో ఆడుకుంటున్నారని కన్నెర్ర ?…లక్షలు వెచ్చించి చదివితే మా జీవితాల తో ఆటలాడుకుంటున్నారా అంటూ ఆగ్రహం…

దుబాయ్ నుండి గంపెడు ఆశతో వచ్చిన మహిళా

ఈరోజుటీవి/ఉయ్యూరు/క్రైమ్: కేంద్రీయ విశ్వవిద్యాలయ పోస్టు గ్రాడ్యుయేట్ పరీక్షలో ఒక సబ్జెక్టుకు బదులు వేరే సబ్జెక్టుకు సంబందించిన పేపర్ ఇవ్వడంపై అభ్యర్థుల ఆందోళన.
సెంటర్ నిర్వాహకుల నిర్వాహకంతోనే ఈ విధంగా జరిగిందని, తమకు న్యాయం చేయాలని డిమాండ్.తీవ్రస్థాయిలో మండిపడుతూ ఎగ్జాం హాల్ గేటు ఎదుట నిరసనకు దిగిన వందలాది అభ్యర్థులు.మరింత సమాచారం కోసం క్రింద వీడియో చూడండి.

Please follow and like us:

You may also like...