Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తపాల ఉద్యోగుల సమ్మె

ఈరోజుటివి/యాదాద్రి భువనగిరి: తమ సమస్యలు పరిష్కారించాలని గ్రామీణ తపాల ఉద్యోగులు గత ఐదు రోజులు గా సమ్మె బాట పట్టారు. ఈ మేరకు భువనగిరి లో ఉద్యోగులు పోస్ట్ ఆఫీస్ ముందు టెంటు వేసి ధర్నా నిర్వహిస్తున్నారు. కమలేష చంద్ర కమీషన్ అమలు చేయాలని దేశ వ్యాప్తంగా సమ్మె చేస్తున్నామని ప్రభుత్వం డిమాండ్లను పరిష్కరించుకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.

Please follow and like us:

You may also like...