గణిత మేధావికి ఘనంగా వేడుకలు
ఈరోజుటీవి/జగిత్యాల/ టౌన్: ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాల జగిత్యాలలో ఈ రోజు మ్యాథమేటిక్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస రామానుజన్ చేసిన విశిష్ట కృషిని గురించి విద్యార్థులకు వివరించారు. అలాగే విద్యార్థులు మాథ్స్ అధ్యాపకులు కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మాథ్స్ ఎక్సమ్స్ లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్ శ్యామ్ . వైస్ ప్రిన్సిపాల్ ఉజ్వల్ కుమార్. అడ్మినిస్ట్రేషన్ అధికారి రంగారావు మరియు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు
Please follow and like us: