Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

దివ్యంగా అయ్యప్ప స్వామికి పూజలు

పాల్గొన్న ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు కుంభం అనిల్ కుమార్…

ఈరోజుటీవి/యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో అయ్యప్ప భక్తులు ఫంభారట్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హరిహర అయ్యప్ప స్వామి ఆలయం నుండి పట్టణం లో ప్రధాన వీధుల గుండ చెరువు వరకు స్వామి వారి ఊరేగింపు చేశారు. ఈ ఊరేగింపు లో భువనగిరి ఎమ్మెల్యే ఫ్తెళ్ల శేఖర్ రెడ్డి ,మున్సిపల్ చ్తెర్మన్, కౌన్సిలర్ లు పాల్గొన్ని అయ్యప్ప స్వామిని పూజించారు.అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ చార్జ్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి తన అనుచరులతో స్వామివారి ని దర్శించుకున్నారు.

Please follow and like us:

You may also like...