Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా సన్మానం

ఈరోజుటీవి/జగిత్యాల/టౌన్: ప్రముఖ శస్త్ర చికిత్స నిపుణులు డా. తాటిపాముల
సురేష్ కుమార్ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ సెక్రటరీ గా ఎన్నిక అయిన సందర్భముగా మేయో హాస్పిటల్ లో శ్రీ భక్త మార్కండేయ యువజన స్వచ్చంద సేవా సమితి సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆకుబత్తిని శ్రీనివాస్ ,భిమానాత్ని భూమేశ్వర్, మానపురి శ్రీనివాస్ , కొక్కుల సుదర్శన్ , జోగ మల్లేశం, కస్తూరి జగదీశ్వర్, చిలుకమారి శ్రీనివాస్, కోమకూల సుదర్శన్ తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Please follow and like us:

You may also like...