Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

తెలంగాణ లో పర్యటనకు రాష్ట్రపతి

నాలుగు రోజులపాటు హైదరాబాద్ లో బస చేయనున్న రాష్ట్రపతి…

ఈరోజుటీవి/హైదరాబాద్/బ్యూరో చీఫ్: రేపు తెలంగాణలో ఖరారైన భారత రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్ పర్యటన…రేపు ఉదయం న హైదరాబాద్ కు ప్రత్యేక విమానంలో హాకింపేటలోని విమానాశ్రయం కు రానున్న రాష్ట్రపతి. అక్కడి నుండి నేరుగా నగరంలోని రాష్ట్రపతి భవనానికి వెళ్లనున్న రాష్ట్రపతి రాంనాథ్ కొవింద్. ఈ నెల 22 న కరీంనగర్ జిల్లాలో పర్యటన, జిల్లాలోని నగునూర్ గ్రామంలో ఉన్న ప్రతిమ మెడికల్ కాలేజిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్రపతి.ఇది ఇలాగ ఉండగా ఇప్పటికే అధికారులు రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపినారు. 

Please follow and like us:

You may also like...