Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

మహబూబ్ నగర్ ప్రధాన రహదారి కి మహర్దశ.

రూ.200 కోట్లతో 4లైన్ ల రోడ్డు నిర్మాణం.

హైదరాబాద్ /ఎర్ర మంజిల్:  హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని ఆర్&బి కార్యాలయంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్, రోడ్లు భవనాలు సీనియర్ ఇంజినీయరు పి.విజయ్ కుమార్ తో (నేషనల్ హైవేస్ సర్కిల్ -హైదరాబాద్) సమావేశమయ్యారు. అనంతరం టెండర్ల ప్రక్రియ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవె సీనియర్ ఇంజినీయరు ప్రదీప్ కుమార్, నేషనల్ హైవె డీఈ రవీంద్ర కుమార్ లు ఉన్నారు.

రోడ్డు వెడల్పు, పునర్నిర్మాణం, కాల్వట్స్, బ్రిడ్జి ల నిర్మాణం.

ఈ ప్రోక్యూర్మెంట్ ద్వారా టెండర్ల స్వీకరణ.

18డిసెంబరు   నుండి టెండర్ల స్వీకరణ, 30 జనవరి రోజు 3 PM వరకు టెండర్ల వేయవచ్చునని పేర్కొన్నారు. 

Please follow and like us:

You may also like...