Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

గీతా జయంతి మహోత్సవములు

జగిత్యాల/టవర్ సర్కిల్: గీతా  జయంతి వేడుకల్లో భాగములో నేడు 16 రోజున ఉదయం 11గంటలకు 45 మంది విద్యార్థులచే భగవత్గీత కంఠస్థ పోటీలు నిర్వహించ బడినది. ఇట్టి కార్యక్రములో ప్రతిభ కనబరచిన దాదాపు 6 గురు విద్యార్థులను ఎంపిక చేసినారు. ఎంపికైనా విద్యార్థులకు బహుమతులు గీతా జయంతి తేదీ 18 రోజున ఉదయం10 గంటలకు స్థానిక గీత భవన్ లో అందజేయబడును. ఇట్టి, కార్యక్రమములో తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్, ధర్మాచర్యలు, ఆకుభత్తిని శ్రీనివాస్ ,అసం ఆంజనేయులు, గుడికందుల వెంక్కన్న చిలుక మరి శ్రీనివాస్, జోగ మల్లేశం, చిలుక శ్రీనివాస్, వేముల శంకర్ తదితరులు పాలుగొన్నారు.

Please follow and like us:

You may also like...