Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

జాతీయ మహాసభలు

తిరుపతి : భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బికెఎంయు) స్వర్ణోత్సవ 14.వ జాతీయ మహాసభలు తిరుపతిలో జరుగుతున్న నేపధ్యం లో దేశం లో ఉన్న కామ్రేడ్స్ నలుమూలల నుండి తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్బంగా మహా ప్రదర్శన గావించారు. ఆ ప్రదర్శనలో
పాల్గొన్న డాక్టరు కె నారాయణ, బోయిని అశోక్, కె సృజన్
బత్తుల బాబు అరేపెళ్లి చంద్రమౌళి, ప్రతినిధులు, వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:

You may also like...